E-Paper
Advertisement

Actor Ravi: నటుడు జోష్ రవి ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత..

Actor Ravi: నటుడు జోష్ రవి ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత..
Advertisement

Actor Ravi: ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటుల అనారోగ్య సమస్యలతో కాలం చెల్లిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది మరణించిన విషయం తెలిసిందే.. రెండు నెలల క్రితం వరుసగా ఇండస్ట్రీలో మరణ వార్తల విన్నారు. తాజాగా మరో నటుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. టాలీవుడ్ కమెడియన్ జోష్ రవి తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గుండెపోటుతో మరణించారు.. రవి తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ (68) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తండ్రి లేని లోటుని తీర్చుకోలేనని రవి ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆయన తండ్రి మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు టాలీవుడ్ కమెడియన్లు ఆత్మ శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. ఇప్పటికే పలువురు కమెడియన్లు సన్నిహితులు ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.. నేడు నరసింహ శర్మ అంత్యక్రియలు స్వగ్రామంలో జరగనున్నాయని తెలుస్తుంది.. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.

గుండెపోటుతో జోష్ రవి కన్నుమూత..

సినీ నటుడు జోష్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు జబర్దస్త్ షోలో కమెడియన్ గా ఎన్నో స్కిట్లలో నటించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోలా ఫ్రెండ్ క్యారెక్టర్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.. ఈ నటుడు ఇంట్లో తాజాగా విషాదం నెలకొంది.. ఆయన తండ్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ (68) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సూర్య వెంకట నరసింహ శర్మ. ఈ నెల 10 న శివాలయంలో అభిషేకాలు చేయడానికి వెళ్లిన సమయంలో రవి  నాన్నగారు అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారు, అక్కడే కుప్పకూలి పోయారు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు..గుండుపోటుతో తుదిశ్వాస విడిచారు అని డాక్టర్స్ తెలియచేసారు. ఈ వార్త తెలియ గానే మార్టేరు గ్రామం అంతా శోకసముద్రంలో మునిగిపోయింది. జోష్ రవి తోటి నటీనటులు., ప్రముఖులు రవిని కలిసి పరామర్శించారు..

Advertisement

Also Read :బిగ్ బాస్ 9 లో టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

సినిమాలతో బిజీగా ఉన్న జోష్ రవి..

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు జోష్ రవి.. ‘జోష్’ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన రవి పలు సినిమాలలోనూ, టీవీ కార్యక్రమాలలో అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నాడు.. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు జబర్దస్త్ షోలో తన కామెడితో ప్రేక్షకులను నవ్వించిన రవి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ కొట్టేసాడు. ఒక్కో సినిమా తో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వస్తున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. రవి తండ్రి సడెన్గా గా చనిపోవడంతో తట్టుకోలేక పోతున్నాడు. తండ్రి నరసింహ శర్మకు ఒక్కడే కొడుకు.. ప్రస్తుతం ఆయన అంత్యక్రియల కార్యక్రమాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.. రవి బంధువులు, సన్నిహితులు పరామర్శిస్తున్నారు.. సాయంత్రం ఆ కార్యక్రమాలు పూర్తికానున్నాయని సమాచారం..

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×