E-Paper
Advertisement

Road Accident: బేగంపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు!

Road Accident: బేగంపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు!
Advertisement

Road Accident: రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. ఒకటి కాదు.. రెండు కాదు.. రోజు జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం బయటకు వస్తే చాలు.. మళ్లీ తిరిగి ఇంటికి వెళ్తాము అనే నమ్మకం పోతుంది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం మరవక ముందే.. మరో ప్రమాదం.. ఎక్కడంటే.. హైదరాబాద్ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బేగంపేట్ బస్‌స్టాప్ వద్ద.. థార్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది హెవీ లోడ్‌తో వెళ్తున్న కంటైనర్.

ఈ ప్రమాదంలో థార్ వెనుక భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. కంటైనర్ బోల్తా పడింది. థార్ వాహనంలో వెళ్తున్న ముగ్గరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. యాక్సిడెంట్‌లో కంటైనర్ డ్రైవర్ తీవ్ర గాయాల పాలవ్వగా.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కంటైనర్ సనత్ నగర్‌ నుంచి మౌలాలి వైపు వెళ్తుండగా.. వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Also Read: కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం.. అదనపు కట్నం వేధింపులకు గర్భిణి బలి..

సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థార్ వెహికల్‌లో.. మహమ్మద్ రబ్బాని, తన ఇద్దరు పిల్లల్ని స్కేటింగ్ ప్రాక్టీస్ కోసం.. పరేడ్ గ్రౌండ్‌కి తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×