E-Paper
Advertisement

Tollywood villains : హీరోయిన్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్..!

Tollywood villains : హీరోయిన్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్..!
Advertisement

Tollywood villains : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది టాప్ విలన్స్ ఉన్నారు. ఒక సినిమాలో హీరో తర్వాత విలన్స్ రోల్ కు ప్రాధాన్యత ఎక్కువ.. హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలంటే విలన్ క్యారెక్టర్ బలమైనదై ఉండాలి. ఏళ్లుగా విలన్స్ హీరోల ఇమేజ్ పెరగడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది విలన్స్ ఉన్నారు. కొందరు మాత్రం బెస్ట్ విలన్స్ గా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ విలన్స్ రియల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్ లో తెగ వెతికేస్తుంటారు. హీరోయిన్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

అజయ్..

తెలుగు ప్రేక్షకులకు సినీ నటుడు విలన్ అజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో తన విలనిజంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు.. తెలుగు విలన్ జీవితంలో ఓ అందమైన భార్యను వివాహం చేసుకున్నారు. శ్వేతా రావూరిని అజయ్ 2006లో వివాహం చేసుకున్నారు. ఆమె 2017 లో ఇండియా వరల్డ్ అయ్యారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూ, భర్త సినిమాల వ్యవహారాలను చూసుకుంటున్నారు.

ప్రకాష్ రాజ్..

Advertisement

హీరోగా, విలన్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటుడు ప్రకాష్ రాజ్. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈయన 1994లో నటి లలిత్ కుమారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. 2009లో విడిపోయారు. ప్రస్తుతం కోరియోగ్రాఫర్ పొన్ని వర్మను పెళ్లి చేసుకున్నారు.. వీరికి ఒక బాబు..

మురళీ శర్మ..

బాలీవుడ్ నటుడు మురళి శర్మ తెలియని వారుండరు. ఆయన ప్రస్తుతం తెలుగులో హాట్ ఫేవరేట్ విలన్ అండ్ క్యారక్టర్ ఆర్టిస్ట్.. హిందీ నుంచి తెలుగులోకి వచ్చిన ఈయన తెలుగులో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రస్తుతం తెలుగులో వస్తున్న సినిమాలన్నిటిలోనూ ఈయన కనిపిస్తుంటాడు.. ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈయన భార్య కూడా నటినే.. 2009లో నటి అశ్విని కల్సేకర్ ని వివాహమాడారు. బద్రీనాథ్, నిప్పు వంటి మొదలగు సినిమాల్లో ఈమె విలన్ గా నటించారు..

Advertisement

Also Read : దివాలా తీశారని ఒప్పుకుంటారా.. హీరో విశాల్ పై హైకోర్టు సీరియస్..

సోనూసూద్.. 

సోను సూద్.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలో విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో బెస్ట్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. సినిమాల్లో మాత్రమే కాదు సామాజిక సేవలు చేయడంలో ఈయన దిట్ట.. ఎంతోమందికి ఎన్నో విధాలుగా సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు..సోనాలి ని 1996 సెప్టెంబర్ 25న వివాహం చేసుకున్నాడు. వీరికి ఇప్పుడు ఇద్దరు సంతానం ఉన్నారు..

వీరితోపాటు చాలామంది విలన్లు ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న వాళ్లని పెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం వారి భార్యలు కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×