E-Paper
Advertisement

Vijay Rashmika: విరోష్ రిసప్షన్‌కు హాజరైన టాప్ సెలబ్రిటీలు వీళ్లే..

Vijay Rashmika: విరోష్ రిసప్షన్‌కు హాజరైన టాప్ సెలబ్రిటీలు వీళ్లే..
Advertisement

Vijay Rashmika: విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు విచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ – ఉపాసన, అల్లు అర్జున్, నాని వంటి స్టార్ హీరోలు కొత్త జంటను ఆశీర్వదించారు. వీరితో పాటు రానా దగ్గుబాటి దంపతులు, కృతి శెట్టి, రవితేజ, నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యారు. మీడియా వారిని పలకరించినప్పుడు విజయ్ స్పందిస్తూ, “మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఈ వేడుక పూర్తి చేసుకుని మేము ‘అండర్ గ్రౌండ్’ వెళ్లాలనుకుంటున్నాము” అని సరదాగా అనడంతో రష్మిక నవ్వులు చిందించింది. వీరిద్దరూ ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినీ పరిశ్రమ మిత్రుల కోసం హైదరాబాద్‌లో ఈ గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.

Read also-Crime drama OTT: 47 అవార్డులతో ప్రశంసలు… అప్పు ఇచ్చిన బ్యాంకుకే కన్నం… చూసే కొద్దీ చూడాలనిపించే మూవీ

Advertisement

Read also-Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..

Advertisement

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×