E-Paper
Advertisement

Vijay Rashmika: విజయ్ రష్మిక ‘బడ్డీమూన్’ విల్లా ఒక్క రాత్రికి రెంట్ ఎంతో తెలిస్తే మతిపోతుంది!

Vijay Rashmika: విజయ్ రష్మిక ‘బడ్డీమూన్’ విల్లా ఒక్క రాత్రికి రెంట్ ఎంతో తెలిస్తే మతిపోతుంది!
Advertisement

Vijay Rashmika: టాలీవుడ్ క్యూట్ కపుల్స్ రష్మిక (Rashmika)విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ఫిబ్రవరి 26వ తేదీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ జంట తమ పెళ్ళికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఇకపోతే పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ వెళ్తారనుకుంటే అందుకు భిన్నంగా బడ్డీ మూన్ (Buddy Moon) వెళ్లి సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఇలా స్నేహితులతో కలిసి థాయిలాండ్ లో ఈ కొత్త జంట బడ్డీ మూన్ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ,వీడియోలను కొత్తజంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

ఒక్క రాత్రికి 2.5 లక్షలు..

ఇకపోతే తాజాగా థాయిలాండ్(Thailand) లో రష్మిక విజయ్ బడ్డి మూన్ కోసం థాయ్‌లాండ్‌లోని రెండో అతిపెద్ద ద్వీపమైన ‘కో సముయ్’ (Koh Samui) లోని ‘కో కూన్’ (Koh Koon) అనే అత్యంత విలాసవంతమైన విల్లాలో ఉన్నారు. కొండలపైన సముద్రపు వ్యూ కనిపించేలా ప్రకృతి అందాల నడుమ ఈ విల్లా ఉంది. ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ విల్లా కోసం ఈ కొత్త జంట ఒకరోజు రాత్రికి 2.5 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారని తెలుస్తోంది. విలాసవంతమైన ఈ విల్లా కోసం ఒకరోజు రాత్రికి లక్షల్లో అద్దె చెల్లించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

విజయ్ నా భర్త మురిసిపోయిన రష్మిక..

Advertisement

ఇకపోతే ఇటీవల రష్మిక ఈ వెకేషన్ కి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో భాగంగా విజయ్ దేవరకొండను తన భర్త అని పిలవడం ఇంకా అలవాటు కాలేదని చెప్పుకు వచ్చారు. తన భర్త అని చెప్పుకోవడం చాలా కొత్తగా ఉందని మురిసిపోయారు. అలాగే ఇద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయటం, డాన్స్ చేసిన మూమెంట్స్ అన్నింటిని కలిపి ఒక వీడియోగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా రష్మిక , విజయ్ దేవరకొండ బడ్డీ మూన్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సినిమా పనులలో బిజీ అయిన కొత్తజంట..

Advertisement

ఇకపోతే ఈ జంట తమ వెకేషన్ పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ జంట తమ సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ సినిమాతో పాటు రణబాలి అనే సినిమాలోకి నటిస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ జనార్ధన్ సినిమాలో కీర్తి సురేష్ జంటగా నటించగా రణబాలి సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించడం విశేషం. పెళ్లి తర్వాత ఈ జంట మొదటిసారి రణబాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే .

Also Read: Niharika Konidela: నాగబాబు సినిమాల పై నిహారిక షాకింగ్ కామెంట్స్…మోసం చేశారంటూ!

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×