E-Paper
Advertisement

Santhana Prapthirasthu : సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ రిలీజ్, నవ్వులే నవ్వులు

Santhana Prapthirasthu : సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ రిలీజ్, నవ్వులే నవ్వులు
Advertisement

Santhana Prapthirasthu: రీసెంట్ టైమ్స్ లో కొత్త కథలను కాకుండా అందరికీ తెలిసిన కథలనే కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు కొంత మంది దర్శకులు. సంజీవరెడ్డి దర్శకుడుగా సంతాన ప్రాప్తిరస్తు అని సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విక్రాంత్ మరియు చాందిని చౌదరి జంటగా నటించారు. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు చిత్ర యూనిట్

ట్రైలర్ టాక్ 

ట్రైలర్ కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉంది. కొన్ని డైలాగులు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఈ ట్రైలర్లో కొన్ని డైలాగులు విపరీతంగా నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. వాడి కథను నువ్వెందుకు చెప్తున్నావు అని అడగ్గానే. దేవర కథ ప్రకాష్ రాజ్ చెప్తే వినలేదా..? వినే యాంకర్ ఉంటే వేణు స్వామి కూడా ఇంత చెప్పాడట. అని అభినవ్ చెప్పిన డైలాగ్స్ వింటుంటే, రీసెంట్ టైమ్స్ లో పాపులర్ అవుతున్న కొన్ని అంశాలతో కామెడీని క్రియేట్ చేయడం అనేది బాగుంది. టైలర్ చూస్తే సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఒక కీలకపాత్రలో కనిపిస్తున్నాడు.

Advertisement

వెన్నెల కిషోర్ ఈ సినిమాలో భ్రమరం అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ఆ పాత్ర విన్న వెంటనే రియల్ లైఫ్ లో ఎవరి పేరును అలా మార్చి పెట్టారు అని ఈజీగా అర్థమవుతుంది. మొత్తానికి ఒక సీరియస్ పాయింట్ ఫన్నీ వేలో చెప్పినట్లు ఈ ట్రైలర్ తో అర్థమవుతుంది.

ఆ సమస్యను చూపించబోతున్నారు

Advertisement

ప్రస్తుత సమాజంలో యూత్ కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను నిర్మించారు అనిపిస్తుంది. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ సంస్థలపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Also Read: Sandeep Reddy Vanga : నిర్మాతగా మారిన సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ హీరోగా కొత్త దర్శకుడు పరిచయం

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×