E-Paper
Advertisement

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు
Advertisement

Monalisa Controversy: ఇదసలే  జెన్ జీ జమానా.చిన్న నిప్పు రవ్వ చాలు మొత్తం అంటించడానికి,చిన్న క్లిప్ చాలు నేషనల్ వైడ్ గా వైరల్ అయిపోవడానికి,అదిగో అలానే రాత్రికి రాత్రి స్టార్ అయిపొయింది. ఈ పూసలమ్ముకునే చిన్నది మోనాలీసా.ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో కనిపించిన ఈ పిల్లికళ్ళ భామ బాలీవుడ్ భామల కంటే అందంగా ఉందంటూ తెగ షేర్లు చేసేశారు మన నెటిజన్లు. ఇక ఇదే క్రమంలో సినిమా తారగా అవతారం ఎత్తింది కూడా.ఇక ఏవీ చివరికంటా రాలేదు సరి కదా ఆ డైరెక్టర్ పైనే లైంగిక వేదింపుల కేసు పెట్టి వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు.

పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కిన మోనాలిసా

Advertisement

ఇవన్నీ ఇలా ఉంటె రీల్స్, ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ నుంచి మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్ళింది. అవును …తాజాగా ఈ వైరల్ బ్యూటీ కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కడం తో ఈవిడ వ్యవహారం మళ్లీ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆదివారం సాయంత్రం తన న్యాయవాదితో కలిసి స్టేషన్‌కు వచ్చిన మోనాలిసా, తన సొంత తండ్రి నుంచే తన ప్రాణాలకి ప్రమాదం ఉందంటూ ఆరోపించింది.

ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే

Advertisement

అందులో భాగంగా తన తండ్రి తన పాస్‌పోర్ట్‌తో పాటు కష్టపడి సంపాదించుకున్న డబ్బును కూడా లాక్కొని పారిపోయారని, తనను చాలా భయపెడుతున్నారని ఆమె కన్నీటిపర్యంతమయింది.తనకు వెంటనే పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని వేడుకుంది. ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. మోనాలిసా వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్‌పై ఇప్పటికే కిడ్నాపింగ్ కేసు నమోదై ఉంది. మోనాలిసా ఇంకా మైనర్ అని, ఆమెను ఫర్మాన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని ఆరోపిస్తూ ఆమె తండ్రి మధ్యప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ కేసు నమోదైంది.

also read:స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

రక్షణ కల్పించాలని ఆదేశించిన కోర్టు 

అయితే, తాను మైనర్ కాదని, పూర్తి మేజర్ నని స్పష్టం చేస్తున్న మోనాలిసా.. తన పూర్తి ఇష్టపూర్వకంగానే, ఎవరి ఒత్తిడి లేకుండా ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నానని గట్టిగా చెప్తోంది. సరిగ్గా గత నెలలో కూడా తనకు ప్రాణహాని ఉందని కేరళ హైకోర్టు మెట్లెక్కగా కోర్టు ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఆ తర్వాత కొద్దిరోజుల పాటు మోనాలిసా, ఆమె భర్త పోలీసులకు అందుబాటులో లేకుండా పోవడంతో భద్రతను ఉపసంహరించుకోవాలని కోర్టు తెలిపింది.అయితే మళ్ళీ గనుక మోనాలిసా వచ్చి రక్షణ కావాలంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పడంతో ఇపుడు మళ్ళీ వచ్చి పోలీసులని ఇలా వేడుకుంది మోనాలీసా.

పోలీసుల నుండి ఎలాంటి రక్షణ లభిస్తుందో

దీంతో ఈ విషయంపై కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్‌తో చర్చించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు తెలిపారు.ఏది ఏమైనా రాత్రికి రాత్రే స్టార్ అయిన ఈ పిల్లి కళ్ళ పిల్ల ఇలా కెరీర్ నిర్మించుకోకుండా ఇలా కోర్టు మెట్లెక్కడం నిజంగా బాధాకరమే అని చెప్పాలి.చూడాలి మరి మోనాలీసా కి పోలీసుల నుండి ఎలాంటి రక్షణ లభిస్తుందో !

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×