Pragya Jaiswal (Image Credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన అందాలతో ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు అభిమానులను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తోంది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
అందులో భాగంగానే నిత్యం గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె తాజాగా లెహంగా ధరించి తన అందాలతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రగ్యా జైస్వాల్ తన అందాలను ఆరబోస్తూ .. ఫోటోలు షేర్ చేసింది. సన్ సెట్ కి పోటీగా అందాలు ఆరబోస్తూ సిల్వర్ లెహంగాలో అభిమానుల హృదయాలు దోచుకుంది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కంచె సినిమాతో తన అద్భుతమైన నటనతో ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె. అఖండ సినిమాతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
అఖండతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈమె.. ఆ తర్వాత డాకు మహారాజ్ సినిమాలో తన అద్భుతమైన నటనతో మరోసారి మెస్మరైజ్ చేసింది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .అమ్మడి ట్రెండీ ఔట్ఫిట్ కి అభిమానులు ఫిదా4 అవుతున్నారు.