E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. ఆ 2 మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. ఆ 2 మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే శనివారం ఆదివారం వచ్చే సినిమాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.. అందులోనూ సూపర్ హిట్ సినిమాలు ఎక్కువగా వీకెండ్ ప్రేక్షకుల ముందుకు వస్తాయి.. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు టీవీ ఛానల్స్ లో కూడా కొత్త సినిమాలు వస్తుంటాయి. ఈ శనివారం కూడా తెలుగు టీవీ చానల్స్ బోలెడు సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాయి.. మరి ఈ వీకెండు ఎటువంటి సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి? ఏయే ఛానెల్స్ లలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు

మధ్యాహ్నం 3.30 గంటలకు – డిక్టేటర్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బ్యాక్‌బెంచ్ స్టూడెంట్‌

ఉదయం 10 గంటలకు – వరుణ్ డాక్టర్‌

మధ్యాహ్నం 1 గంటకు – మస్కా

సాయంత్రం 4 గంటలకు – అభిమన్యుడు

రాత్రి 7 గంటలకు – అమ్మానాన్న తమిళమ్మాయి

రాత్రి 10 గంటలకు – నా ఇష్టం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – శ్రీ రామదాసు

ఉదయం 9 గంటలకు – సీతారామం

మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి

సాయంత్రం 3 గంటలకు – K.G.F 1

రాత్రి 6 గంటలకు – కుబేర

రాత్రి 9.30 గంటలకు – బటర్‌ఫ్లై

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేశావే

ఉదయం 8 గంటలకు – కంత్రీ మొగుడు

ఉదయం 11 గంటలకు – 2018

మధ్యాహ్నం 2 గంటలకు – ఏబీసీడీ

సాయంత్రం 5 గంటలకు – అర్జున్ రెడ్డి

రాత్రి 8 గంటలకు – విక్రాంత్ రోనా

రాత్రి 11 గంటలకు – కంత్రీ మొగుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రేమ పల్లకి

ఉదయం 10 గంటలకు – వరలక్ష్మి వ్రతం

మధ్యాహ్నం 1 గంటకు – సైంథవ్‌

సాయంత్రం 4 గంటలకు – కిల్లర్‌

రాత్రి 7 గంటలకు – అప్పుచేసి పప్పుకూడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – చాలా బాగుంది

రాత్రి 10.30 గంటలకు – బెట్టింగ్ బంగార్రాజు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం

మధ్యాహ్నం 4 గంటకు – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మోహిని

ఉదయం 9 గంటలకు – విన్నర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – బైరవం

మధ్యాహ్నం 3 గంటలకు – బొమ్మరిల్లు

సాయంత్రం 6గంటలకు – ఇంద్ర

రాత్రి 9 గంటలకు – ఫొరెన్సిక్‌

స్టార్ మా..

ఈ శనివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×