E-Paper
Advertisement

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?
Advertisement

Yash Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) ప్రధాన పాత్రలో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das)దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం టాక్సిక్(Toxic). ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కన్నడ భాషతో పాటు ఇంగ్లీష్ లో కూడా ఏకకాలంలో షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఇతర భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు కానీ ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ విడుదల చేయటానికి వీలుకాని నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది.

ఇంగ్లీష్ వెర్షన్ లో రేపే విడుదల…

ఈ సినిమా ఆగస్టు 26వ తేదీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది అయితే ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో విఫలమైందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా కలెక్షన్లను కూడా రాబట్ట లేకపోయింది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ లయన్స్‌గేట్(Lions Gate), కేవీఎన్ ప్రొడక్షన్స్‌(KVN Productions)తో చేతులు కలిపింది. ఇలా ఇంగ్లీష్ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఓక గుడ్ న్యూస్ తెలియజేశారు. ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్(English Version) సెప్టెంబర్ 4వ తేదీ విడుదల కాబోతుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు.

భారీగా పడిపోయిన టాక్సిక్ కలెక్షన్స్..

Advertisement

ఊహించిన విధంగా ఈ సినిమా రేపే ఇంగ్లీష్ వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా కాస్త ఎక్సైట్ అవుతున్నారు. ఇకపోతే తెలుగు ఇతర భాషలలో ఈ సినిమా ఏకంగా 3 గంటల 14 నిమిషాలు రన్ టైమ్ ఉండగా ఇంగ్లీష్ వెర్షన్ లో మాత్రం ఈ సినిమా నిడివి తగ్గిస్తూ విడుదలకు సిద్ధం చేశారు. మరి ఇతర భాషలలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా టాక్సిక్ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ లో అయిన ప్రేక్షకులను ఆకట్టుకొని సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ సుమారు 500 కోట్ల ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వసూళ్లు మాత్రం చాలా డల్ గా ఉన్నాయని చెప్పాలి.

Advertisement

ఆగస్టు 26వ తేదీ భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఈ సినిమా విడుదలయి దాదాపు వారం రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 313.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్ రాబట్టినప్పటికీ సినిమాకు పాజిటివ్ టాక్ రాని నేపథ్యంలో కలెక్షన్లు భారీగా పడిపోయాయని చెప్పాలి. మరి ఈ సినిమా థియేటర్ రన్ క్లోజ్ అయ్యే సమయానికి బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×