E-Paper
Advertisement

Actor Rupali Joins BJP: మోదీ పని నచ్చింది, అందుకే చేరానన్న రూపాలీ

Actor Rupali Joins BJP: మోదీ పని నచ్చింది, అందుకే  చేరానన్న రూపాలీ
Advertisement

Actor Rupali Joins BJP(Politics news today India): లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ నేతలే కాదు.. నటీనటులు కూడా రాజకీయ  పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే నటి కంగనా బీజేపీలో చేరడం, ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇప్పుడు ఫేమస్ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ వంతైంది.

తాజాగా ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో వినోద్ తావ్డే, అనిల్ సమక్షంలో ఆమె ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. రూపాలీ గంగూలీ బీజేపీలో చేరడానికి కారణాలు చాలానే ఉన్నాయి. గడిచిన పదేళ్లగా మోదీ ప్రభుత్వం చేస్తున్న పనుల వల్లే ఆ పార్టీలో జాయిన్ అయినట్టు చెప్పుకొచ్చారు. తాను చేసే పనికి మీ దీవెనలు కావాలన్నారామె.

Advertisement

ఇంతకీ రూపాలీ గంగూలీ ఎవరు? డైరెక్ట్ అనిల్ గంగూలీ కూతురు రూపాలీ గంగూలీ. చైల్డ్ ఆర్టిస్టుగా బుల్లితెరపై ఎంట్రీ ఆమె వెనుదిరిగి చూడలేదు. టీవీ సీరియల్స్ ద్వారా తనకంటూ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు అత్యధికంగా పారితోషకం అందుకున్న నటి ఈమె. తొలుత హోటల్ మేనేజ్ మెంట్ చేసిన ఈమె, ఆపై నటన వైపు మళ్లారు. రూపాలీ ఫాదర్ సొంతూరు బెంగాల్. సినీ నేపథ్యం కావడంతో ఆయన ముంబైలో సెటిలయ్యారు. అశ్విన్ కె వర్మ అనే బిజినెస్‌మేన్‌ను రూపాలీ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు.

ALSO READ: అక్షయ్ బామ్ నామినేషన్ విత్ డ్రా వెనుక సంచలన విషయాలు..

Advertisement

ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రూపాలీ గంగూలీ బీజేపీలో చేరితే బాగుండేదని అంటున్నారు ఆ పార్టీలోని నేతలు. ముంబై నుంచి పోటీ చేసే అదృష్టం ఆమెకు లభించేదని అంటున్నారు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే.. రూపాలీని రాజ్యసభకు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×