E-Paper
Advertisement

చెన్నైలో డేంజర్ బెల్స్.. భారీగా పడిపోయిన తాగు నీటి నిల్వలు!

చెన్నైలో డేంజర్ బెల్స్.. భారీగా పడిపోయిన తాగు నీటి నిల్వలు!
Advertisement

Water Crisis: చెన్నైలో రోజు రోజుకు తాగునీటి నిల్వలు తగ్గుతున్నాయి. వర్షాలు కురవకపోతే నీటి సంక్షోభం తప్పదనే ఆందోళన అక్కడి ప్రాంతంలో వ్యక్తమవుతుంది. దీంతో అక్కడి ప్రజలు అల్పపీడనాలు, ఈశాన్య రుతుపవనాలపైనే ఆశలు పెంచుకంటున్నారు. చెన్నైలోని ఆరు ప్రధాన జలాశయాల సామర్థ్యం 13.21 టీఎంసీలు పడిపోయింది.

భారీగా తగ్గిన నీటిమట్టాలు..

సెప్టెంబర్ చివరి నాటికి జలాశయాల్లో 37.9 శాతం నీటి నిల్వలే ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. దీంతో గతేడాది ఇదే సమయానికి 68.8 శాతం నీటి నిల్వలు ఉన్నట్టు సమాచారం. అయితే.. పూండి, చోళవరం జలాశయాల్లో నీటి మట్టాలు భారీగా తగ్గిపోయాయి. దీంతో వర్షాలు ఆలస్యమైతే తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చేపే అవకాశం ఉందని అక్కడి అధికారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డేంజర్ బెల్స్..

Advertisement

ఇప్పటికే అక్కడి ప్రాంత ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి పెరిగే ప్రమాదం పోంచి ఉందనే ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులో వ్యవసాయం, సాగునీటిపైనా వర్షాల ప్రభావం భారీగా పడే అవకాశం ఉంది. ఓకవేల అల్పపీడనం ఏర్పడినా చెన్నైలో భారీ వర్షాలు ఖాయమని చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని, జలాశయాలు నిండేలా వర్షాలు కురిస్తేనే చెన్నైకి నీటి కష్టాలు తప్పే అవకాశం ఉందరి అక్కడి అధికారులు తెలిపారు.

Also read: మంచిర్యాలలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల దందా.. అధికారులకు మంత్రి వివేక్ వార్నింగ్!

Tags

Related News

జంతర్ మంతర్‌ వ్యవహారం.. కేంద్రానికి-ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

భార్యపై భర్త పైశాచికత్వం.. నచ్చిన కూర వండలేదని.. శరీరంపై పలుమార్లు కొరికి, బండరాయితో దాడి!

భర్త లేని సమయం చూసి దారుణం.. ప్రేయసిని హత్య చేసి.. పరారైన ఏసీ టెక్నీషియన్!

మత మార్పిడి రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వారికి నో బీసీ కోటా

నాలుగేళ్లు రిలేషన్ షిప్.. ఉదయం పెళ్లి సాయంత్రం విడిపోయారు, పెళ్లికొడుకు అసలు రూపం

జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

‘చెవి కొరికి తినేసి.. ఇప్పుడేమో ముందస్తు బెయిలా?’.. నిందితుడిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

Big Stories

Advertisement
×