E-Paper
Advertisement

మంచిర్యాలలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల దందా.. అధికారులకు మంత్రి వివేక్ వార్నింగ్!

మంచిర్యాలలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల దందా.. అధికారులకు మంత్రి వివేక్ వార్నింగ్!
Advertisement

Vivek Venkataswamy: తెలంగాణ సెక్రటేరియట్‌లో మంత్రి వివేక్ వెంకట స్వామి మాట్లాడరు. గడిచిన కొద్ది రోజులుగా ఒక పేపర్ వాళ్ళు ఏదో ఒకటి రాస్తున్నారు. ఫేక్ డెత్ సర్టిఫికెట్‌లు పెట్టి డబ్బులు విత్ డ్రా చేశారు. మంచిర్యాలలో కొన్ని కేసులు చూసామని మంత్రి వివేక్ అన్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ తర్వాత అన్ని వెల్లడిస్తాంమని తెలిపారు.

తప్పుడు సమాచారం..

రెండు నెలల్లో విజిలెన్స్ విచారణ రిపోర్ట్ వస్తుందని, ఆ తరువాత 2018 నుండి ఇప్పటి వరకు జరిగిన అన్నింటి పై విచారణ చేస్తామని తెలిపారు. నా దగ్గరకి సహాయం కోసం వచ్చిన వారికి నిజ నిజాలు చూసి సహాయం చేయండని అధికారులకు చెప్పానని, మా శాఖ పై కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారు నిజాలు చూపించండి .నిజాలు చెప్పండని మంత్రి వివేక్ తెలిపారు. Brs పాలనలో ఒక్క కొత్త కోల్ బ్లాక్ కూడా తీసుకురాలేదని అన్నారు. Brs బొగ్గు బ్లాక్‌ల వేలంలో కూడా పాల్గొనలేదని మంత్రి స్పష్టం చేశారు.

కేటీఆర్ కి అవగాహన లేదు..?

Advertisement

మేము అధికారంలోకి వచ్చిన తరువాత బొగ్గు గనుల వేలంలో పాల్గొన్నాము. మా చెన్నూరులో ఒక బొగ్గు బ్లాక్, తాడి చర్లలో ఒక కోల్ బ్లాక్ వచ్చాయని తెలిపారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తుల తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పడ్డ తరువాత వారి ఆస్తులకు పెరిగాయని వివేక్ అన్నారు. Brs చేసిన అప్పులకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 5,000 కోట్ల రూపాయలు మిత్తిలు కడుతున్నారని, లేబర్ బోర్డ్ ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు.

Also read: చెత్త సేకరణనలో కొత్త రూల్స్.. అందరూ ఇవి చేయాల్సిందే: సుప్రీంకోర్టు డెడ్‌లైన్!

Tags

Related News

చెత్త సేకరణనలో కొత్త రూల్స్.. అందరూ ఇవి చేయాల్సిందే: సుప్రీంకోర్టు డెడ్‌లైన్!

సీఎం రేవంత్‌ మాదిరిగా గడ్డం పెంచుకుంటే అధికారంలోకి వస్తావా? కేటీఆర్‌కు విప్ వీరేశం స్ట్రాంగ్ కౌంటర్

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

Big Stories

Advertisement
×