E-Paper
Advertisement

PM Modi : మూడు ఈశాన్య రాష్ట్రాల ఆవిర్భావ దినం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

PM Modi : ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్‌, త్రిపుర, మేఘాలయా ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ దినం అనేది రాష్ట్రాల ప్రజలు సాధించిన విజయాలను గుర్తు చేసుకునే ప్రత్యేక సందర్భమని ఆయన ట్వీట్‌ చేశారు. మణిపూర్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. భారత దేశాభివృద్ధికి మణిపూర్ బలమైన సహకారాన్ని అందించిందన్నారు. ఈ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల పట్ల గర్విస్తున్నానన్నారు. మణిపుర్‌ నిరంతర అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ లో తెలిపారు.

మేఘాలయా రాష్ట్రం రాబోయే రోజుల్లో సరికొత్త అభివృద్ధి శిఖరాలను అందుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ ప్రత్యేకమైన రోజున త్రిపుర ప్రజల శ్రేయస్సు, సామరస్యాన్ని కోరుకుంటున్నాన్నారు. ఆ రాష్ట్రాల ఘన చరిత్ర, వారసత్వాన్ని గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజు ఇది అని ప్రధాని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement

Tags

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×