E-Paper
Advertisement

Prajwal Revanna: సత్యం త్వరలో గెలుస్తుంది.. అశ్లీల వీడియోలపై తొలిసారి స్పందించిన రేవణ్ణ..

Prajwal Revanna: సత్యం త్వరలో గెలుస్తుంది.. అశ్లీల వీడియోలపై తొలిసారి స్పందించిన రేవణ్ణ..
Advertisement

Prajwal Revanna First Reaction On Obscene Video: అశ్లీల వీడియోలపై తీవ్ర వివాదంలో ఉన్న కర్ణాటకకు చెందిన JDS ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నా విషయం తెలిసిందే. అతను బెంగళూరు వెలుపల ఉన్నానని పేర్కొంటూ తన కేసును నిరూపించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కావడానికి ఏడు రోజుల సమయం కోరారు.

విచారణ బృందానికి తన నోటీసును పంచుకుంటూ, ప్రజ్వల్ ట్విట్టర్‌లో, “సత్యం త్వరలో గెలుస్తుంది” అని అన్నారు. కాగా రేవణ్ణ ఈ వీడియోల విషయంపై స్పందించడం ఇదే తొలిసారి. మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌కు సంబంధించిన పలు అశ్లీల వీడియోలు వైరల్ కావడంతో ఏప్రిల్ 26న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు పారిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. హాసన్ ఎంపీ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం నోటీసు జారీ చేసింది. విచారణ కోసం సిట్ ముందు హాజరుకావాలని కోరింది.

Advertisement

Also Read: కర్ణాటకలో తీవ్ర దుమారం.. కీలక నిర్ణయం తీసుకున్న జేడీఎస్

విచారణ బృందానికి ఇచ్చిన నోటీసులో ప్రజ్వల్ తరపు న్యాయవాది ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు వెలుపలు ఉన్న కారణంగా విచారణ బృందం ముందు హాజరుకావటానికి ఏడు రోజుల సమయాన్ని కోరారు.

Advertisement

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×