BigTV English

Flipkart Big Savings Days : ల్యాప్‌టాప్‌లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు.. మిస్ అవ్వకండి బ్రో!

Flipkart Big Savings Days : ల్యాప్‌టాప్‌లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు.. మిస్ అవ్వకండి బ్రో!

Flipkart Big Savings Days : ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్ విక్రయాలు భారీగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే Flipkart బిగ్ సేవింగ్స్ డేస్‌గా భాగంగా ASUS, HP, Lenovo, Acer ఇతర బ్రాండ్‌ల ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు ప్రకటించింది. మీరు పర్సనల్ వర్క్, పిల్లల లెసన్స్ వినడానికి, స్టూడెంట్ అవసరాలకు, గేమింగ్ కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది అతిపెద్ద సేల్‌గా మారనుంది.


ASUS Vivobook 15

ASUS పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తుంటుంది. ASUS Vivobook 15 అటువంటి ల్యాప్‌టాప్. ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌తో 12వ జెన్ ఇంటెల్ కోర్ i3, 8GB RAM, 512GB SSDని కలిగి ఉంది. ఇది రూ. 29,990కి అందుబాటులో ఉంది. మీరు ASUS Vivobook 15 ఫీచర్లు కూడా చూడవచ్చు. ఇది i5 ప్రాసెసర్ 16GB RAMతో వస్తుంది. దీని ధర రూ.43,990. ఈ ల్యాప్‌టాప్ పూర్తి సమాచారాన్ని ఫ్లిప్‌కార్ట్‌లో చూడొచ్చు.


HP 15s

HP 15s‌ను  దీని ఇంటెల్ కోర్ i3 మోడల్ ధర రూ. 33,990గా ఉంది. ఇది ఇప్పటివరకు తక్కువ. రూ. 42,990 ధర కలిగిన మరో మోడల్ కూడా ఉంది. రెండు మోడల్‌లు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌తో పాటు 8GB RAM, 512GB SSDతో వస్తాయి. ఈ ల్యాప్‌టాప్‌లు బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తాయి.

Also Read : వాట్సాప్ నుంచి షాకింగ్ ఫీచర్.. ఇక తప్పు చేస్తే శిక్ష తప్పదు!

Acer Aspire 7

Acer Aspire 7 అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ గేమింగ్ ల్యాప్‌టాప్. ఇది ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, RTX 2050 గ్రాఫిక్స్, 16GB RAMని కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.47,990 మాత్రమే. ఫ్లిప్‌కార్ట్‌లో దీని పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.

Lenovo IdeaPad Slim 3

కొత్త Lenovo IdeaPad Slim ల్యాప్‌టాప్ 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 16GB RAM, 512GB SSDని కలిగి ఉంది. ఇది కేవలం రూ. 51,990 ధరతో లభిస్తుంది.

HP Victus

HP Victus అనేది 12వ తరం ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 8GB RAM+512GB SSDతో కూడిన గొప్ప ల్యాప్‌టాప్. దీని OLED డిస్‌ప్లే ఇతర ల్యాప్‌టాప్‌ల నుండి కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర ఇప్పుడు రూ.51,990 మాత్రమే.

ASUS TUF F15

RTX 3000 సిరీస్ GPU, 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ ఉన్నందున మీరు ASUS TUF F15తో మీ గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచుకోవచ్చు. Intel Core i5 ప్రాసెసర్‌తో ఆధారితమైన ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 55,990.

Acer Swift Go 14

Acer Swift Go 14  ల్యాప్‌టాప్‌లో 13th Gen Intel EVO కోర్ i5 ప్రాసెసర్ ఉంది. ఇది 16GB RAM తో వస్తుంది. ఇది OLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 56,990 మాత్రమే.

Samsung Galaxy Book3

పెర్పామెన్స్ కోసం మంచి ల్యాప్‌టాప్ చూస్తుంటే Samsung Galaxy Book3 మీకు మంచి ఆప్షన్. ఇది 13వ తరం ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 16GB RAM + 512GB SSDని కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ కేవలం రూ.62,990 ధరకే అందుబాటులో ఉంది. దినితో పాటు MS Office కూడా లభిస్తుంది.

Also Read : ఈ నెలలో రిలీజ్ కానున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. లిస్ట్ చూసేయండి!

Lenovo LOQ

గేమింగ్ కోసం Lenovo LOQ మీకు సరైన ల్యాప్‌టాప్. 144Hz డిస్‌ప్లే, RTX 4060 గ్రాఫిక్స్, 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 16GB RAM + 512GB SSD దీన్ని గొప్ప గేమింగ్ ల్యాప్‌టాప్‌గా మార్చాయి. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 69,990కి కొనుగోలు చేయవచ్చు.

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×