BigTV English
Advertisement

OTT Movie : సొంత కొడుకుని కూడా వదలకుండా… ఇదెక్కడి దిక్కుమాలిన కథ ? ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా భయ్యా

OTT Movie : సొంత కొడుకుని కూడా వదలకుండా… ఇదెక్కడి దిక్కుమాలిన కథ ? ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా భయ్యా

OTT Movie : ఓటీటీలో ఎన్నో రకాల స్టోరీలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు ఎక్స్‌ట్రీమ్‌ డిస్టర్బింగ్ తో పేరు తెచ్చుకుంటాయి. ఘోరమైన కంటెంట్ వల్ల ఇలాంటి సినిమాలను చాలా దేశాల్లో బ్యాన్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఎక్స్‌ప్లాయిటేషన్ హారర్‌లో కల్ట్ స్టేటస్ పొందింది. ఇందులో ఒక వ్యక్తి అసభ్యకరమైన సినిమాలతో పాపులర్ అవుతుంటాడు. అయితే అతన్ని ఒక డబ్బున్న వ్యక్తి ఒక దారుణమైన కంటెంట్ ఉన్న సినిమాలో ఇన్వాల్వ్ చేస్తాడు.  ఈ సినిమాని చాలా దేశాలలో బ్యాన్ చేశారు. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోనే ఉంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఆనే విషయాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే

ఈ కథ మిలో అనే మాజీ సెర్బియన్ పో*ర్న్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. ఆయన తన అందమైన భార్య మారిజా, చిన్న కొడుకు పెటార్తో సాధారణ జీవితం గడుపుతుంటాడు. మిలో ఈ ఇండస్ట్రీ నుండి బయటపడి, కుటుంబానికి స్థిరమైన భవిష్యత్తును అందించాలని కోరుకుంటాడు. ఈ సమయంలో మిలో మునుపటి కో-స్టార్ లెజ్లా ద్వారా, వుక్మిర్ అనే సంపన్న పో*ర్నోగ్రాఫర్‌కు పరిచయం అవుతాడు. వుక్మిర్ మిలోకు ఒక “ఆర్ట్ ఫిల్మ్”లో పాల్గొనమని ప్రతిపాదిస్తాడు. అతనికి పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఆఫర్ చేస్తాడు. ఇది అతని కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సరిపోతుంది. మిలో ఇప్పుడు ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తాడు. కానీ వుక్మిర్ ఫిల్మ్ ప్లాట్ గురించి ఏమీ చెప్పకుండా, మిలోను “ఇగ్నరెంట్”గా ఉంచాలని సూచిస్తాడు.

కానీ షూటింగ్ మొదలైన తర్వాత, ఫిల్మ్ కంటెంట్ ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌ప్లాయిటేషన్, వయాలెన్స్ తో కూడినదని తెలుస్తుంది. వుక్మిర్ తన క్రూరత్వాన్ని చూపిస్తాడు. మిలోస్‌ను మానసికంగా శారీరకంగా టార్చర్ చేస్తారు. అతనికి డ్రగ్స్ ఇచ్చి అలాంటి పాడు పనులు చెపిస్తాడు. అంతేకాకుండా ఇందులో అతని కుటుంబాన్ని కూడా ఇన్‌వాల్వ్ చేస్తారు. ఈ చిత్రం మిలోస్ డీసెంట్ ఇంటు మాడ్‌నెస్ ను అలెగారికల్‌గా చూపిస్తుంది. వుక్మిర్ మానిప్యులేషన్‌లో చిక్కుకున్న మిలోస్ అతని కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడుతాడు. కానీ ఫిల్మ్ షూటింగ్ డిస్టర్బింగ్ సీన్స్ అతన్ని మానసికంగా బ్రేక్ చేస్తాయి. క్లైమాక్స్‌లో మిలోస్ తన కుటుంబం చనిపోయినట్లు తెలుసుకుంటాడు. చివరికి మిలో రివెంజ్ తీర్చుకోవడానికి వుక్మిర్ అతని టీమ్‌ను టార్గెట్ చేస్తాడు. ఈ సీన్స్ ఒంటరిగా చూడటం కూడా కష్టంగానే ఉంటాయి. వుక్మిర్ పై మిలో రివేంజ్ ఎలా తీర్చుకుంటాడు ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.


ఏ ఓటీటీలో ఉందంటే

‘ఏ సెర్బియన్ ఫిల్మ్’ (A Serbian Film)లో విడుదలైన హారర్-థ్రిల్లర్ చిత్రం. ఇది శ్ర్దాన్ స్పాసోజెవిక్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో శ్ర్దాన్ ‘జికా’ టోడోరోవిక్ (మిలోస్), సెర్గెజ్ ట్రిఫునోవిక్ (వుక్మిర్), జెలెనా గావ్రిలోవిక్ (మారిజా), స్లోబోదాన్ బెస్టిక్ (మార్కో) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 44 నిమిషాల రన్‌టైమ్ తో IMDb లో 4.9/10 రేటింగ్ పొందింది. 2011లో ఈ సినిమా USలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, షుడర్‌లో స్ట్రీమింగ్‌లో అందుబాటులో ఉంది.

Read Also : ఫోన్ మార్చుకునే భార్యాభర్తల గేమ్… భార్యకు ఊహించని షాక్… ఇదెక్కడి తేడా యవ్వారం మావా ?

Related News

OTT Movie : పేరుకే సైకో కిల్లర్ సినిమా… రిచ్ అమ్మాయితో ఆటగాడి అరాచకం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : హర్రర్ మేనియా ఉందా? అయితే ఒకే ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను అస్సలు వదలొద్దు మావా

OTT Movie : సైతాన్ మతంలోకి మారే నన్… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : ఇన్ సెక్యూర్ అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో… కితకితలు పెట్టే తమిళ కామెడీ మూవీ

OTT Movie : అబ్బాయిలతో పని కానిచ్చి చంపే లేడీ సైకో… ఏకంగా 8 మంది హత్య… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : కాంట్రవర్సీ నుంచి క్రైమ్ దాకా… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న తమిళ సినిమాలు ఇవే

OTT Movie : కొడుకులను మార్చుకుని ఇదేం పాడు పని… ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా మావా ?

Big Stories

×