BigTV English
Advertisement

OTT Movie : పిల్లే కదాని కిడ్నాప్ చేస్తే… ఆ తర్వాత రచ్చ ఉంటదిరా చారీ… పిల్లలతో కలిసి చూడకూడని మూవీ

OTT Movie : పిల్లే కదాని కిడ్నాప్ చేస్తే… ఆ తర్వాత రచ్చ ఉంటదిరా చారీ… పిల్లలతో కలిసి చూడకూడని మూవీ

OTT Movie : ఇప్పుడు ఓటీటీ స్మార్ట్ ఫోన్ లో కూడా అందుబాటులో ఉండటంతో, నచ్చిన సినిమాలను ఎక్కడైనా చూసుకుంటున్నారు మూవీ లవర్స్. అయితే వీటిలో వచ్చే వాంపైర్ సినిమాలు, ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. మనుషుల రక్తం తాగుతూ, ఈ వాంపైర్ లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక అమ్మాయి వాంపైర్ గా మారి క్రిమినల్స్ ని ఒక ఆట ఆడుకుంటుంది. గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఇందులో చాలానే ఉన్నాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ వుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

ఒక పవర్ ఫుల్ అండర్‌వరల్డ్ డాన్ కుమార్తె అయిన 12 ఏళ్ల అబిగైల్, ఒక్కసారిగా కనిపించకుండా పోతుంది. ఆమెను కొంతమంది క్రిమినల్స్ కిడ్నాప్ చేస్తారు. లాంబర్ట్ అనే వ్యక్తి ఈ క్రిమినల్స్ కి నాయకత్వం వహిస్తుంటాడు. వాళ్ళు ఆమెను న్యూయార్క్‌లోని ఒక సీక్రెట్ మాన్షన్‌లో బంధిస్తారు. ఇక అండర్‌వరల్డ్ డాన్ ను బెదిరించి, $50 మిలియన్ డాలర్లను డిమాండ్ చేస్తారు. ఆన్నీ సరిగ్గా జరుగుతున్నాయి అనుకునే క్రమంలో, అబిగైల్ సాధారణ అమ్మాయి కాదు అనే విషయం తెలుస్తుంది. ఆమె ఒక శక్తివంతమైన వాంపైర్ అని కిడ్నాపర్లు తెలుసుకుంటారు. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. కిడ్నాపర్లు, అబిగైల్ చేతిలో బందీలుగా మారతారు. ఆమెను చూసి ఒక్కొక్కరికి తడిచిపోతుంటుంది. వాళ్ళ రక్తం తాగుతూ క్రూరంగా వేటాడుతుంది అబిగైల్. తన వాంపైర్ శక్తిని ఉపయోగించి, కిడ్నాపర్లకు ఒక్కొక్కరికి నరకం చూపిస్తుంది. చివరికి అబిగైల్ కిడ్నాపర్ల నుంచి బయట పడుతుందా ? అబిగైల్ చేతిలో కిడ్నాపర్లు ఏమౌతారు ? ఆమె వాంపైర్ గా ఎలా మారుతుంది ? అబిగైల్ తండ్రి ఆమెను కాపాడటానికి ఏం చేస్తాడు. అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.


Read Also : ఆ ఇంట్లో రెంట్ కు అడుగు పెట్టడం అంటే నరకంలోకి వెళ్ళడమే… గూస్ బంప్స్ తెప్పించే సైకలాజికల్ థ్రిల్లర్

జియో హాట్ స్టార్ (Jio hotStar) లో

ఈ వాంపైర్ హార్రర్ కామెడీ మూవీ పేరు’అబిగైల్’ (Abigail). 2024లో విడుదలైన ఈ మూవీకి మాట్ ఓల్పిన్ దర్శకత్వం వహించారు.ఇందులో అలీషా వీర్ మెలిస్సా బర్రెరా, డాన్ స్టీవెన్స్, కాథరిన్ న్యూటన్, విల్ కాట్లెట్, కెవిన్ డురాండ్ వంటి నటులు నటించారు. ఈ మూవీ స్టోరీ ఒక అండర్‌వరల్డ్ డాన్ కూతురు చుట్టూ తిరుగుతుంది. ఆమెను కొంతమంది కిడ్నాప్ చేస్తారు. ఆ తరువాత అసలు స్టోరీ మొదలౌతుంది.ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio hotStar) లో స్ట్రీమింగ్ అవుతోంది. అబిగైల్ 2024 ఏప్రిల్ 7న ఓవర్‌లుక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. ఏప్రిల్ 19న యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో థియేటర్లలో విడుదలైంది.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×