E-Paper
Advertisement

ప్రైమ్ వీడియోలో ఉన్న బెస్ట్ సినిమాలు ఇవే… వీకెండ్ కు ఎంటర్టైన్మెంట్ డబుల్

ప్రైమ్ వీడియోలో ఉన్న బెస్ట్ సినిమాలు ఇవే… వీకెండ్ కు ఎంటర్టైన్మెంట్ డబుల్
Advertisement

Top 5 Amazon Prime Video Movies : దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉన్నా కూడా ఈ వీకెండ్ లో ఏం చూడాలో నిర్ణయించుకోలేకపోతున్నారా? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఓటీటీలో ఎన్నో సినిమాలు అందుబాటులో ఉండటం వల్ల ఎలాంటి సినిమాను చూడాలి అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టంగా మారింది. అందుకే మీ వారాంతాన్ని టైమ్ వేస్ట్ చేయకుండా మరింత ఎంటర్టైనింగ్ గా మార్చుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ 7 సినిమాలపై ఒక లుక్కేయండి.

సిస్టమ్
హీరోయిన్లు సోనాక్షి సిన్హా, జ్యోతిక కలిసి నటించిన మూవీ ‘సిస్టమ్’. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.మే 22న డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన మూవీ ఇది. ఒక పవర్ ఫుల్ న్యాయవాదికి, నిజాయితీగల స్టెనోగ్రాఫర్‌ కు మధ్య జరిగే సంఘర్షణను ఈ కోర్టు రూమ్ డ్రామాలో చూడవచ్చు.

Advertisement

‘జాక్ ర్యాన్: ఘోస్ట్ వార్స్’
ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో రెండవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. మే 20న ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు ఆండ్రూ బెర్న్‌స్టీన్ దర్శకత్వం వహించారు. ఈ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో జాన్ క్రాసిన్‌స్కీ, వెండెల్ పియర్స్ ప్రధాన పాత్రలలో నటించారు.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ
ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామా “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ”. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ మూడవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. 2040 భవిష్యత్తులో జరిగే ఈ స్టోరీలో ఒక యాప్ ద్వారా కలిసే ప్రేమ, సంబంధాలకు భీమా కల్పిస్తారు.

Advertisement

గాయపడ్డ సింహం

తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన ఒక ఫన్ యాక్షన్ కామెడీ చిత్రం. ఇందులో రిచ్ అమ్మాయిని ప్రేమిస్తాడు హీరో. ఆమె తండ్రి మాత్రం అమెరికాలో సెటిల్ అయితేనే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని షరతు పెడతాడు. ఆ తరువాత ఏమైంది అన్నది కథ.

కాళిదాస్ 2
ఇక టాప్ 5 లో ట్రెండింగ్ లో ఉన్న సినిమా ‘కాళిదాస్ 2’ శ్రీ సెంథిల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆడియన్స్ ను తెగ అలరిస్తోంది. క్రైమ్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా 2019లో వచ్చిన “కాళిదాస్” చిత్రానికి సీక్వెల్.

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×