BigTV English
Advertisement

OTT Movie : భర్తలో దొరకంది ప్రియుడిలో దొరికింది… ఈ తీరని దాహానికి ఆ సీన్స్ సాక్ష్యం…

OTT Movie : భర్తలో దొరకంది ప్రియుడిలో దొరికింది… ఈ తీరని దాహానికి ఆ సీన్స్ సాక్ష్యం…

OTT Movie : సినిమాలలో కుర్రకారు ఇష్టపడే ‘అలాంటి’ సినిమాలు వేరయా అనే చెప్పుకోవాలి. ఈ సినిమాలు చూడటానికి వేయి కళ్ళు సరిపోవు అన్నట్టుగా చూస్తుంటారు చాలామంది. పైకి మాత్రం ఇలాంటి సినిమాలను చూడటం ఇష్టం లేనట్లు కనబడతారు. అయితే లోపల మాత్రం ఒంటరిగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని తొందర పడుతుంటారు. అటువంటి మూవీ లవర్స్ కి కిక్ ఎక్కించే ఒక మసాలా మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ?


స్టోరీలోకి వెళితే

రోమీ మాథిస్ న్యూయార్క్ సిటీలో ఒక రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కంపెనీకి CEO గా ఉంటుంది. ఆమె వృత్తిపరంగా ఎన్నో విజయాలను సాధిస్తుంది. ఆమెకు జాకబ్ అనే భర్త, ఇద్దరు టీనేజ్ కుమార్తెలు ఇసాబెల్, నోరా ఉంటారు. అయితే ఆమె తీరని కోరికలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. తన భర్త ద్వారా కావాల్సిన సుఖం దొరక్కపోవడంతో, పక్క చూపులు చూడటం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో రోమీ తన కంపెనీలో ఇంటర్న్‌గా పని చేసే 25 ఏళ్ల యువకుడు సామ్యూల్ ని కలుస్తుంది. సామ్యూల్ చరుకుతనం, అతని ప్రవర్తన ఆమెను ఆకర్షిస్తుంది. వారి మధ్య ఒక తీవ్రమైన సంబంధం ప్రారంభమవుతుంది. అతనితో కోరికలను తీర్చుకోవడం మొదలు పెడుతుంది రోమీ.


ఆ టైంలో ఎన్ని రకాలుగా తృప్తి పడవచ్చో, అన్ని రకాలుగా రెచ్చిపోతుంది.  మంచం మీద ఒక యుద్ధమే చేస్తారు. అయితే ఈ సంబంధం రోమీ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్, కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. సామ్యూల్ రోమీ అసిస్టెంట్ ఎస్మీ తో కూడా డేటింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడ కూడా ఇతని ప్రతాపం చూపిస్తుంటాడు. ఇది రోమీకి మరిన్ని ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. చివరికి రోమీ  చేసే అలాంటి పనుల గురించి భర్తకు తెలుస్తుందా ? ఆమె సామ్యూల్ తో తన కోరికలను తీర్చుకోవడం ఆపుతుందా ? ఈ సంబంధం ఎటువంటి సమస్యలకు దారి తీస్తుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : ఈ బుడ్డదానికి బాయ్ ఫ్రెండ్ కావాలట… ఇది పిల్లకాదు పిడుగు… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బేబీగర్ల్’ (Baby Girl). 2024లో వచ్చిన ఈ మూవీకి హాలినా రీజన్ దర్శకత్వం వహించారు. ఇందులో నికోల్ కిడ్‌మాన్, హారిస్ డికిన్సన్, ఆంటోనియో బాండెరాస్, మరియు సోఫీ వైల్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా A24 స్టూడియో నిర్మించింది. 2024 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ $20 మిలియన్ ల బడ్జెట్‌తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా $65 మిలియన్లు వసూలు చేసింది. నికోల్ కిడ్‌మాన్ తన నటనకు 81వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా వోల్పీ కప్ గెలుచుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×