BigTV English

OTT Movie : ఈ అమ్మాయి రెచ్చగొడితే ఏ మగాడైనా లొంగిపోవాల్సిందే… కేసును పక్కన పెట్టి మరీ తెల్లార్లూ…

OTT Movie : ఈ అమ్మాయి రెచ్చగొడితే ఏ మగాడైనా లొంగిపోవాల్సిందే… కేసును పక్కన పెట్టి మరీ తెల్లార్లూ…

OTT Movie : ఓటీటీలో ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ఈ స్టోరీలకు రొ*మాన్స్ జోడించి ఇంకాస్త హీట్ పెంచుతున్నారు మేకర్స్. అయితే ఇలాంటి సినిమాలలో, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో ఒక అమ్మాయి, ఒక డిటెక్టివ్ ని తన అంద చందాలతో ముప్ప తిప్పలు పెడుతుంది. ఒక హత్య కేసులో ఈ అమ్మాయి అనుమానితురాలిగా ఉంటుంది. ఈ సినిమా సస్పెన్స్ తో పిచ్చెక్కిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

సాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఒక ప్రముఖ గాయకుడు జానీ బోజ్ హత్యకు గురవుతాడు. అతన్ని ఒక ఐస్ పిక్‌తో దారుణంగా చంపినట్లు కనిపిస్తుంది. ఈ కేసును డిటెక్టివ్ నిక్ కర్రన్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. జానీ బోజ్‌తో సంబంధం ఉన్న కాథరిన్ ట్రామెల్, ఒక సక్సెస్‌ఫుల్ క్రైమ్ నవలా రచయిత్రిగా ఉంటుంది. ఈ కేసులో ఆమె ప్రధాన అనుమనితురాలిగా ఉంటుంది. కాథరిన్‌ రాసిన ఒక నవలలో, జానీ బోజ్ హత్య ఎలా జరిగిందో, అలాంటి సన్నివేశం ఉండటంతో ఆమె పై అనుమానాలు మరింత బలపడతాయి. నిక్, కాథరిన్‌ను అనుమానించి ఆమెను విచారించడం ప్రారంభిస్తాడు. కానీ ఆమె తెలివితేటలు, మోసపూరితమైన మనస్తత్వం అతనికి ఆశ్చర్యం కలిగిస్తుంది. కాథరిన్ తన అందాలతో, మైండ్ గేమ్ తో నిక్‌ను గందరగోళానికి గురి చేస్తుంది.


ఈ క్రమంలో నిక్ తన జీవితంలోని సమస్యలు, గతంలోని డ్రగ్ అడిక్షన్, హింసాత్మక ప్రవర్తనతో సతమతమవుతాడు. ఇప్పడు కాథరిన్‌తో అతని సంబంధం హద్దులు దాటిపోతుంది. నిక్‌ను ఆమె ఎంతలా రెచ్చగొడుతుందంటే, ఇక ఏ మగాడైన లొంగిపోవాల్సిందే.  అలా ఈ కేసును పక్కన పెట్టి వాళ్ల ప్రయివేట్ పనిలో మునిగిపోతాడు నిక్‌. ఆ తరువాత కాథరిన్ నిజంగా కిల్లరా, లేక వేరే దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే సందేహాలు ముదురుతాయి. స్టోరీ ముందుకు వెళ్ళే కొద్ది అనేక ట్విస్ట్‌లు, టర్న్‌లతో సస్పెన్స్‌ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. చివరికి కాథరిన్ నిజంగా హంతకురాలా ? నిక్‌ను ఈ కేసులో ఎవరైనా మోసం చేస్తున్నారా ? జానీ బోజ్ ను హత్య చేసింది ఎవరు ? అనే ఈ విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ఏసీ వేస్తే చచ్చిపోయింది మావా… ఇదెక్కడి వింత రోగం… అంతుచిక్కని మిస్టరీతో ఓటీటీలో పిచ్చెక్కిస్తున్న మూవీ

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ మూవీ పేరు ‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ (Basic Instinct). 1992 లో వచ్చిన ఈ మూవీకి పాల్ వెర్హోవెన్ దర్శకత్వం వహించారు. ఇందులో మైఖేల్ డగ్లస్, షారన్ స్టోన్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ మూవీ సస్పెన్స్, మైండ్ గేమ్ డ్రామాతో ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Baahubali Movie: షాకింగ్‌ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ‘బాహుబలి’ మూవీ తొలగింపు.. కారణమేంటంటే!

Tribanadhari Barbarik OTT: ఓటీటీలోకి ఉదయభాను కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఎక్కడంటే?

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

OTT Movie : దిక్కుమాలిన పనిచేసి అడ్డంగా బుక్… పెళ్లి పెటాకులు… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?

OTT Movie : బాడీ గార్డుతో యవ్వారం… ఒక్కో సీన్ కు పిచ్చెక్కాల్సిందే మావా… యాక్షన్ తో పాటే ఆ సీన్స్ కూడా

Big Stories

×