BigTV English

Horror Movie in OTT : ప్రియురాలికి దెయ్యం.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. క్లైమాక్స్ ఒంటరిగా చూడొద్దు..

Horror Movie in OTT : ప్రియురాలికి దెయ్యం.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. క్లైమాక్స్ ఒంటరిగా చూడొద్దు..

Horror Movie in OTT : తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన హారర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించాయో అందరికీ తెలుసు. కొన్ని సినిమాలు బాక్స్ఆఫీస్ ని షేర్ చేసే కలెక్షన్స్ ని కూడా రాబట్టాయి. అలాంటి వాటిలోని ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. సినిమా మొత్తం దెయ్యం స్టోరీ తో నిండిపోయి ఉంటుంది. ఒక అమ్మాయికి దెయ్యం పడితే ఆమె బాయ్ ఫ్రెండ్ ఆ దయ్యం నుంచి తన గర్ల్ ఫ్రెండ్ ని ఎలా విడిపించుకున్నాడు అన్నది ఈ సినిమా స్టోరీ. మరి ఈ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..


మూవీ..

హాలీవుడ్ సినిమాలే కాదు తెలుగు సినిమాల్లో కూడా హారర్ సన్నివేశాలు జనాలని భయపెడుతున్నాయి.. ఈమధ్య తెలుగులో హాలీవుడ్ ని మించిన హారర్ సీన్స్ పెడుతున్నారు.. గతంలో వచ్చిన సినిమాల్లో గుండెల్లో వణుకు పుట్టించే సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో భవాని వార్డ్ మూవీ కూడా ఒకటి. ‘భవానీ వార్డ్ 1997’ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది.. ఈ సినిమాలో గణేశ్ రెడ్డి, పూజా కెండ్రే లీడ్ రోల్స్ చేశారు.. థియేట్రికల్ రన్‍తో మిక్స్డ్ టాక్ వచ్చింది. పెద్దగా కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది.. ఇప్పుడు ఈ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది..


ఓటీటీ..

‘భవానీ వార్డ్ 1997’ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ మూవీకి జీడీ నరసింహ దర్శకత్వం వహించారు. లవ్, హారర్ ఎలిమెంట్లతో ఈ చిత్రాన్ని తెరకెకక్కించారు. ఈ మూవీలో గణేశ్, పూజతో పాటు గాయత్రి గుప్తా పలువురు కీలక పాత్రల్లో నటించారు.

Also Read : ఆ ఇద్దరు యాక్టింగ్ ఎలా చేశారు… ఇటలీ నుంచి వచ్చి రాగానే ఆరా తీస్తున్న ప్రభాస్..?

స్టోరీ విషయానికొస్తే..

అజయ్, దివ్య గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్ల జీవితం ఎప్పుడూ సరదాగా సాఫీగా సాగేది. ఒక్కసారిగా కుదుపు వస్తుంది. దివ్యకు దెయ్యం పడుతుంది. ఆత్మ ఆవహిస్తుంది. ఆ తర్వాత ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి. మానసికంగా నలిగిపోతారు. దివ్యను కాపాడేందుకు అజయ్ ప్రయత్నాలు చేస్తుంటాడు.. అయితే దివ్య కు పట్టిన ఆత్మ ఎవరిది..? ఎందుకు దివ్యనే ఎంపిక చేసుకుంది అనేది స్టోరీలోనే చూడాలి.. ఈ చిత్రాన్ని జీఆర్డీ మోషన్ పిక్చర్స్ పతాకంపై చంద్రకఠ సోలంకి నిర్మించారు. దర్శకుడు నరసింహ కూడా నిర్మాణంలో భాగమయ్యారు. నిస్సు జస్టిన్ సంగీతం అందించిన ఈమూవీకి అరవింద్ భవానీ సినిమాటోగ్రఫీ చేశారు.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ మధ్య ఇలాంటి కథతో సినిమాలు రాలేదు. దాంతో ఓటీటీలో మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×