E-Paper
Advertisement

Best Movie in Netflix : మొదటి అనుభవం కోసం ఆరాటం… ఈ కుర్రాళ్ళు ఇంత కరువులో ఉన్నారేంటి భయ్యా ?

Best Movie in Netflix : మొదటి అనుభవం కోసం ఆరాటం… ఈ కుర్రాళ్ళు ఇంత కరువులో ఉన్నారేంటి భయ్యా ?
Advertisement

Best Movie in Netflix : ఓటీటీలో ఒక యూత్ చూడకూడని ఒక సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నిజమే ఇలాంటి సినిమాలు చూస్తే కచ్చితంగా ఆలోచనలు మారిపోతాయి. ఫుల్ డర్టీ జోక్స్ తో ఈ స్టోరీ ఉంటుంది. ఈ సినిమా అమెరికన్ పై (American Pie) స్టైల్‌లో ఉంటుంది. కానీ పూర్తిగా ఇండియన్ ఫ్లేవర్‌తో పిచ్చెక్కిస్తుంది. ఇందులో ముగ్గురు బ్రాహ్మణ అబ్బాయిలు వర్జినిటీ కోల్పోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ అన్నిరకాలుగా ఫెయిల్ అవుతుంటారు. ఇది ఒంటరిగా చూడాల్సిన సినిమా. దీని పేరు ఏమిటి ? ఈ స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

2016లో విడుదలైన ఈ ఇండియన్ బ్లాక్ కామెడీ సినిమా పేరు ‘బ్రాహ్మణ్ నమన్’. డైరెక్టర్ ఇక్రం రజాక్ డైరెక్షన్ లో ఇది రూపొందింది.
ఇందులో షశాంక్ అరోరా (నమన్), తన్మయ్ ధనానియా (అజయ్), చైతన్య వర్మ (రాము), వైభవీ ఉపాధ్యాయ (అశా), సింధు శ్రీధర్ (రీటా) లీడ్ రోల్స్ లో నటించారు. 1 గం 35 నిమిషాలు ఉన్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బెంగళూరులో నమన్, అజయ్, రాము అనే ముగ్గురు బ్రాహ్మణ అబ్బాయిలు ఒక కాలేజీలో టీమ్ గా ఉంటారు. వీళ్లు చాలా తెలివైనవాళ్లు, క్విజ్‌లలో గెలుస్తారు కానీ అమ్మాయిల మ్యాటర్ లో జీరో లెవెల్ లో ఉంటారు. అయితే వీళ్ళు రోజూ మాట్లాడే మాటలకు చెవులు మూసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో, కాలేజీలో, బస్సులో ఎక్కడ చూసినా డర్టీ జోక్స్, వర్జినిటీ లాస్ గురించి మాటలు హోరెత్తుతుంటాయి. నమన్ కి అశాని అనే అమ్మాయి అంటే క్రష్ ఉంటుంది. కానీ చెప్పడానికి ధైర్యం లేదు. వయసులో ఆగలేక వీళ్ళంతా కలిసి ఒక బెట్ వేసుకుంటారు. ఇక ఎవరు ముందు వర్జినిటీ లాస్ చేస్తారో అతనే విన్నర్!

Read Also : బెడ్రూంలో ఇదేం పనిరా అయ్యా… అమ్మాయి వెనకే వచ్చి… ఇంటెన్స్ హై ఆక్టెన్ థ్రిల్లర్… యాక్షన్ ప్రియులకు ఐ ఫీస్ట్

ఈ సమయంలో వీళ్ళ టీమ్ ఢిల్లీ నేషనల్ క్విజ్‌కి సెలెక్ట్ అవుతుంది. ట్రైన్‌లో వెళ్తుంటే అక్కడ రీటా అనే అమ్మాయి వీళ్ళ టీంలో ఉంటుంది. రీటాని చూసి నమన్ ఫిదా అవుతాడు. ట్రైన్ జర్నీలో వీళ్లు ఫుల్ డర్టీ జోక్స్, బూతులతో ఫుల్ అడల్ట్ హ్యూమర్ లో వెళ్తారు. ఇక ఢిల్లీలో క్విజ్ కూడా జరుగుతుంది. వీళ్లు గెలిచి ఫైనల్‌కి వెళతారు. కానీ రీటాతో నమన్ రొమాన్స్ మొదలవుతుంది. అయితే నమన్ ఆట మొదలెట్టకనే బౌల్డ్ అవుతాడు. రీటా నవ్వేసి వెళ్లిపోతుంది. నమన్ డిప్రెస్ అవుతాడు. వీళ్ళు క్విజ్ లో కూడా ఒడిపోతారు. చివరికి మనం ఇంకా వర్జిన్స్‌గానే ఉన్నాం అని నవ్వుకుంటూ ఈ గ్యాంగ్ మళ్ళీ రోడ్డెక్కుతారు.
Advertisement

 

 

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×