E-Paper
Advertisement

OTT Movie: బెడ్రూంలో ఇదేం పనిరా అయ్యా… అమ్మాయి వెనకే వచ్చి… ఇంటెన్స్ హై ఆక్టెన్ థ్రిల్లర్… యాక్షన్ ప్రియులకు ఐ ఫీస్ట్

OTT Movie: బెడ్రూంలో ఇదేం పనిరా అయ్యా… అమ్మాయి వెనకే వచ్చి… ఇంటెన్స్ హై ఆక్టెన్ థ్రిల్లర్… యాక్షన్ ప్రియులకు ఐ ఫీస్ట్
Advertisement

OTT Movie : స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది జేమ్స్ బాండ్ సినిమాలే. ఈ సినిమాలు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. వీటికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కూడా ఉన్నారు. అయితే అచ్చం అలాంటి కంటెంట్ ఉన్న ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ రోజు మన మూవీ సజెషన్. ఈ స్టోరీ మల్లరీ అనే ఒక ప్రైవేట్ స్పై ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. ఒక మిషన్ లో ఆమెను చంపాలనుకున్న వాళ్ళపై రివేంజ్ ప్లాన్ తో ఈ స్టోరీ దద్దరిల్లిపోతుంది. స్పై యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు మిస్ కాకూడాని సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2011లో విడుదలైన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హైవైర్’ (Haywire). స్టీవెన్ సోడర్‌బర్గ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జినా కారానో, మైఖేల్ ఫాస్‌బెండర్, ఇవాన్ మెక్‌గ్రెగర్, బిల్ పాక్స్టన్, చానింగ్ టాటమ్ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథ ఏమిటంటే

Advertisement

మల్లరీ కేన్ అత్యంత కఠిన శిక్షణ పొందిన ఒక బ్లాక్-ఆప్స్ ఏజెంట్. ఆమె ఒక ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన మిషన్లు నిర్వహిస్తూ ఉంటుంది. బార్సిలోనాలో ఒక చైనా జర్నలిస్ట్‌ను రక్షించే మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఆమెను డబ్లిన్‌లో మరొక పనికి పంపిస్తారు. అయితే ఆ మిషన్ సమయంలో, తన సొంత ఏజెన్సీలోని ఒక వ్యక్తి ఆమెను దారుణంగా మోసం చేసి, చంపడాని ప్రయత్నిస్తారు. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మల్లరీ తనను ఎవరు మోసం చేశారో తెలుసుకోవడానికి, వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మిషన్ మొదలు పెడుతుంది.

Read Also : జాబ్ కోసం బాస్ తో యవ్వారం… ఆ సీన్స్ తో చలికాలంలో హీటు పుట్టించే సినిమా

మల్లరీ అమెరికాకు తిరిగి వచ్చి, తన పై అధికారి కెన్నెత్, ఇతర ఏజెంట్లు ఈ కుట్రలో భాగమని తెలుసుకుంటుంది. ఆమె తనను ఇరికించిన వారిని ఒక్కొక్కరిగా అంతం చేయడం మొదలుపెడుతుంది. చివరికి మెక్సికో బీచ్‌లో కెన్నెత్‌ తో ఫేస్ తో ఫేస్ ఎదుర్కొంటుంది. అక్కడ అసలు నిజం బయటపడుతుంది. దీంతో మల్లరీ ఒక్క సారిగా షాక్ అవుతుంది. చివరికి మల్లరీ ప్రతీకారం తీర్చుకుంటుందా ? ఆమెను సొంత ఏజెంట్స్ ఎందుకు చంపాలనుకున్నారు ? అనే ప్రశ్నలకు, సమాధానాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

 

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×