E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ మూడు వెరీ స్పెషల్…

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ మూడు వెరీ స్పెషల్…
Advertisement

Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. కానీ ఓటీటీలో వచ్చే సినిమాలకు డిమాండ్ ఎక్కువ.. అదేవిధంగా ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు తెలుగు చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. ఈమధ్య ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సినిమా కూడా జనాలను బాగా అలరిస్తున్నాయి. దాంతో థియేటర్ సినిమాలు కన్నా టీవీ సినిమాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది. ప్రతిరోజు కొత్త సినిమాలు రావడంతో ఎక్కువ మంది సినిమాలను చూసేందుకు ఆసక్తికరపరుస్తున్నారు. ఇవాళ కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – దరువు

మధ్యాహ్నం 3.30 గంటలకు – చలో

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – టూ కంట్రీస్‌

ఉదయం 10 గంటలకు – బిల్లా

మధ్యాహ్నం 1 గంటకు – ఫృథ్వీ నారాయణ

సాయంత్రం 4 గంటలకు – దేవ

రాత్రి 7 గంటలకు – MLA

రాత్రి 10 గంటలకు – బాబీ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

తెల్లవారుజాము 3 గంటలకు – జార్జిరెడ్డి

ఉదయం 7 గంటలకు – జై భజరంగీ

ఉదయం 9 గంటలకు – దూకుడు

మధ్యాహ్నం 12 గంటలకు – కాంతార

సాయంత్రం 3 గంటలకు – విశ్వం

రాత్రి 6 గంటలకు – బాహుబలి2

రాత్రి 9.30 గంటలకు – ఈగల్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మాయా బజార్‌

ఉదయం 10 గంటలకు – షావుకారు

మధ్యాహ్నం 1 గంటకు – మొండి మెగుడు పెంకి పెళ్లాం

సాయంత్రం 4 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

రాత్రి 7 గంటలకు – మీన

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – ఉగాది

రాత్రి 9 గంటలకు – అజేయుడు

జీ తెలుగు…

తెల్లవారుజాము 12 గంటలకు – వసంతం

తెల్లవారుజాము 3 గంటలకు – విజయ రాఘవన్‌

ఉదయం 9 గంటలకు – కాంచన3

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు – భలే భలే మొగాడివోయ్

ఉదయం 9 గంటలకు – లక్కీభాస్కర్‌

Also Read : ‘కార్తీక దీపం ‘ డాక్టర్ బాబు కూడా మొదలెట్టేశాడు.. అసలు ఊహించలేదు..

ఈ మంగళవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.. ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు వస్తున్నాయి. మీకు నచ్చిన సినిమాను చూసి ఆనందించండి…

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×