E-Paper
Advertisement

OTT Movie : మరో అమ్మాయితో అడ్డంగా బుక్కయ్యే కాబోయే భర్త… ఆమె ఇచ్చే షాక్ కు బుర్రపాడు… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : మరో అమ్మాయితో అడ్డంగా బుక్కయ్యే కాబోయే భర్త… ఆమె ఇచ్చే షాక్ కు బుర్రపాడు… లవర్స్ డోంట్ మిస్
Advertisement

OTT Movie : హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ కూడా ఎక్కువే. వరల్డ్ వైడ్ ఈ సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి షాకింగ్ ట్విస్ట్లు ఇచ్చే ఒక సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ స్టోరీ ప్రేమలో ఫైల్ అయ్యాక ఒక యువతి సాగించే కొత్త లైఫ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పెద్దలకు మాత్రమే. హాట్ సీన్స్ కూడా ఎక్కువే. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

డియాగో ఫ్రీటాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ బ్రెజిలియన్ ఎరోటిక్ థ్రిల్లర్ సినిమా పేరు “బర్నింగ్ బెట్రయల్” (Burning betrayal). ఇది సూయ్ హెకర్ నవల ఆధారంగా తీయబడింది. ఇందులో గియోవాన్నా లాన్సెల్లోట్టి (బాబీ ), లెఆండ్రో లిమా (మార్కో), కామిల్లా డి లూకాస్ (పాటీ), బ్రూనో (థియాగో) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బాబీ అనే అమ్మాయి ఒక అకౌంటెంట్‌గా పని చేస్తుంటుంది. ఆమె మైకెల్ అనే వ్యక్తితో 5 ఏళ్ల నుంచి రిలేషన్ లో ఉంటుంది. మ్యారేజ్ ప్లాన్స్ కూడా రెడీ అవుతుంటాయి. హ్యాపీ లైఫ్ ని మూవ్ చేయాలనే ఆశలో ఉంటారు. బాబీ లైఫ్ పర్ఫెక్ట్‌గా సాగుతుంది. జాబ్, ఫ్రెండ్స్, లవ్ అన్నీ బ్యాలెన్స్. కానీ ఒక రోజు అనుకోకుండా బాంబు పేలుతుంది. మైకెల్ మరొక అమ్మాయితో అఫైర్ లో ఉన్నాడని తెలుస్తుంది. బాబీకి గుండె పగిలిపోతుంది. “నా 5 ఏళ్ల రిలేషన్‌షిప్ ఇదేనా?” అని ఏడుస్తుంది. కానీ బాబీ సాధారణ అమ్మాయి కాదు. ఈ విషయం తెలిసి ఆమె డౌన్ అవ్వదు. “చీటింగ్ జరిగిందా? సరే, దీన్ని నా ఫేవర్‌లో మార్చుకుంటా!” అని ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఆమె కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంది.

Read Also : ఫోన్ కాల్ తో కిర్రాక్ స్కామ్… ఈ వెబ్ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

Advertisement

ఆమె ఒక మోటార్‌సైకిల్ క్లబ్‌లో చేరుతుంది. అక్కడ మార్కో అనే హాండ్సమ్ వ్యక్తిని కలుస్తుంది. అతను న్యాయమూర్తి హోదాలో ఉంటాడు. మార్కోతో బాబికి లైంగికపరమైన కొత్త ప్రపంచం పరిచయమవుతుంది. వారి సంబంధం తీవ్రమవుతున్న కొద్దీ, మార్కోకు కూడా కొన్ని రహస్యాలు ఉన్నాయని తెలుస్తుంది. అతనికి తన మాజీ ప్రియుడి మనీలాండరింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉందని బాబి తెలుసుకుంటుంది. చివరికి బాబి ఎవరిని నమ్మాలో తెలుసుకునే ప్రయాణాన్ని ఈ సినిమా చూపిస్తుంది. చివరికి ఆమె జీవితం ఎటువెళ్తుంది ? ఆమె ఎవరితో ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×