E-Paper
Advertisement

OTT Movie : నచ్చినోడితో తిరుగుతూ… మొగుడికి భార్య బంపర్ ఆఫర్… మతిపోగొట్టే సిరీస్

OTT Movie : నచ్చినోడితో తిరుగుతూ… మొగుడికి భార్య బంపర్ ఆఫర్… మతిపోగొట్టే సిరీస్
Advertisement

OTT Movie : కేవలం బో*ల్డ్, ఇంటెన్స్ కంటెంట్ కోసం కొన్ని సిరీస్ లు పుట్టుకొస్తున్నాయి. మోడరన్ ట్విస్ట్‌లతో కలిపి, లవ్, లస్ట్, రెవెంజ్ థీమ్స్ తో ఇవి ఓ సెక్షన్ ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఇలాంటి సిరీస్ లను ఒంటరిగా చూడాలే తప్ప మరొకరితో కలసి చూడలేము. అయినా కూడా ఇవి మంచి వ్యూస్ తోనే నడుస్తుంటాయి. పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉండే ఇలాంటి సిరీస్ లు తెలుగుతో పాటు ప్రతి భాషలో వస్తున్నాయి. అయితే బెంగాలీ నుంచి వచ్చే సిరీస్ లలో మసాలా ఘాటు కొంచె ఎక్కువగానే ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో భర్త ఉండగానే ఓ మహిళ పెట్టుకునే అఫ్ఫైర్ల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

స్టోరీ ఏమిటంటే

దేబలోయ్ భట్టాచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ పేరు ‘చరిత్రహీన్’ (Charitraheen). ఇది శరత్ చంద్ర చట్టోపాధ్యాయ క్లాసిక్ నవల మీద ఆధారపడిన మోడరన్ అడాప్టేషన్. ఇందులో నైనా గంగూలీ, సౌరవ్ దాస్, స్వస్తికా ముఖర్జీ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది లస్ట్, బోల్డ్, ఇంటెన్స్ వంటి థీమ్స్‌తో ఈ సిరీస్ పెద్దలకి మాత్రమే అన్నట్లు ఉంటుంది. ఈ సిరీస్ లో మొత్తం 3 సీజన్స్ ఉన్నాయి. సీజన్ 1: 11 ఎపిసోడ్స్ (2018), సీజన్ 2: 9 ఎపిసోడ్స్ (2019), సీజన్ 3: 5 ఎపిసోడ్స్ (2021). ఈ సిరీస్ ఇప్పటికీ Hoichoiలో స్ట్రీమింగ్‌లో ఉంది. ఐయండిబిలో 7.5/10 రేటింగ్ ని పొందింది.

Advertisement

Read Also : ఒకడికి తెలీకుండా మరొకరితో రిలేషన్… బాయ్ ఫ్రెండ్ మర్డర్ తో మిస్టరీ ట్విస్ట్… ట్విస్టులే ట్విస్టులు

స్టోరీ ఏమిటంటే

కిరణ్మయి అనే అందమైన యంగ్ వైఫ్ ఉంటుంది. ఆమె తన భర్త హరణ్ ప్రవర్తన కారణంగా ఒంటరిగా ఉంటుంది. చుట్టూ ఉన్న మగవాళ్ళు ఆమె అందాన్ని ఎలాగైనా పొందాలని చూస్తుంటారు. ఆమెకి నిజమైన ప్రేమ దొరక్కుండా పోతుంది. కిరణ్మయి భర్త హరణ్ తన భార్యను ఇతరులు కోరుకునేలా ఒక ఆట ఆడుతున్నాడని తెలుస్తుంది. తన భర్త ఆలోచనల గురించి తెలుసుకున్న కిరణ్మయి, అతనికి గుణపాఠం చెప్పడానికి తానూ అదే ఆటలో భాగం కావాలని నిర్ణయించుకుంటుంది. ఈ నిర్ణయం వారి వివాహ జీవితాన్ని, చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి లోన్లీనెస్ నుంచే సతీష్ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి ఎంటర్ అవుతాడు.

Advertisement

వాళ్లిద్దరూ ఇంటెన్స్ రిలేషన్‌షిప్‌లో పడతారు. కానీ ఇది కూడా ప్రేమతో మొదలవ్వదు. కోరికలు తీర్చుకోవడం వరకే ఉంటుంది. కానీ ఆమెకు ఇదొక రిలీఫ్ లా అనిపిస్తుంది. చేస్తున్న పని తప్పు కాదని తనకు తానే సర్దిచెప్పుకుంటుంది. ఇదే సమయంలో విషయం మొగుడికి తెలిసి ఆమె జీవితం మరింత దిగజారి పోతుంది. సతీష్ తో కూడా సమస్యలు మొదలవుతాయి. చివరికి ఆమె జీవితానికి ఈ సిరీస్ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? ఆమె జీవితం ఎవరెవరి చేతుల్లో నలిగిపోతుంది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×