E-Paper
Advertisement

ICC ODI rankings: నెంబ‌ర్ 1, 2 ర్యాంకింగ్స్ లో రోహిత్‌, కోహ్లీ..గంభీర్ ఇక ఉరేసుకోవాల్సిందే అంటూ ట్రోల్స్ ?

ICC ODI rankings: నెంబ‌ర్ 1, 2 ర్యాంకింగ్స్ లో రోహిత్‌, కోహ్లీ..గంభీర్ ఇక ఉరేసుకోవాల్సిందే అంటూ ట్రోల్స్ ?
Advertisement

ICC ODI rankings: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరు రిటైర్మెంట్ ఇవ్వాల్సిన వయసులో ఐసీసీ ర్యాంకింగ్స్ లో ( ICC ODI rankings) అదరగొట్టారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ వరుసగా మొదటి రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ తర్వాత మొదటి స్థానాన్ని రోహిత్ శర్మ కైవసం చేసుకున్నాడు. అప్పటినుంచి ఈ తొలి స్థానంలోనే కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. అయితే లేటెస్ట్ గా రెండో స్థానానికి చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ పేర్లు మారుమోగుతున్నాయి. అదే సమయంలో గౌతమ్ గంభీర్ పై దారుణంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.

Also Read: Ind vs SA 1st T20I: 100 సిక్స‌ర్ల‌తో పాండ్యా, 100 వికెట్ల‌తో బుమ్రా రికార్డు.. ద‌క్షిణాఫ్రికాపై టీమిండియా విక్ట‌రీ

ఐసీసీ ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ

Advertisement

ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ నేపథ్యంలో మొదటి స్థానం కైవసం చేసుకున్న రోహిత్ శర్మ ( Rohit Sharma), తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో మరోసారి తన సత్తా చాటాడు. 781 పాయింట్లతో మొదటి స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. తాజాగా జరిగిన దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో కూడా రోహిత్ శర్మ దుమ్ము లేపాడు. ఈ టోర్నమెంట్ లో రెండు అర్థ సెంచరీలు చేయడంతో అతడు మొదటి స్థానంలోనే నిలవడం జరిగింది.

విరాట్ కోహ్లీ (Virat Kohli ) ఐసీసీ ర్యాంకింగ్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏకంగా రెండు స్థానాలు ఎగబాకిన విరాట్ కోహ్లీ, ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానాన్ని సంపాదించుకున్నాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 773 పాయింట్లు ఉన్నాయి. మరో సెంచరీ సాధిస్తే కచ్చితంగా రోహిత్ శర్మకు పోటీని ఇస్తాడు. అద్భుతం జరిగితే విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలోకి వస్తాడు. ఇక న్యూజిలాండ్ కు చెందిన డారీల్ మిచెల్ మూడో స్థానంలో నిల్వగా ఇబ్రహీం జడ్డ్రాన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అటు టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ ఐదు స్థానంలో ఉన్నాడు.

గంభీర్ ఇక ఉరేసుకోవాల్సిందే అంటూ ట్రోల్స్ !

Advertisement

ఐసీసీ ర్యాంకింగ్స్ లో అద‌ర‌గొట్టిన విరాట్ కోహ్లీతో రోహిత్ శ‌ర్మపై ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అదే స‌మ‌యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ పై మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీతో రోహిత్ శ‌ర్మ ర్యాంకింగ్స్ లో దుమ్ములేపారు..ఇక నువ్వే కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకో అంటూ ఫైర్ అవుతున్నారు. వీళ్ల ర్యాంకింగ్స్ చూసి, గంభీర్ ఉరేసుకోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌!

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×