E-Paper
Advertisement

OTT Movie: అందమైన పెళ్ళాం… పక్కకి తిరిగి పడుకొనే మొగుడు… అసలు మ్యాటర్ అతడితోనే

OTT Movie: అందమైన పెళ్ళాం… పక్కకి తిరిగి పడుకొనే మొగుడు… అసలు మ్యాటర్ అతడితోనే
Advertisement

OTT Movie : బెంగాలీ సినిమాలు కూడా రియలిస్టిక్ కథలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మలయాళం సినిమాల తరహాలోనే ఇవి కూడా కంటెంట్ ఉన్న కథలతో వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, భార్యని నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే పరిస్థితుల గురించి ఈ కథ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. పెళ్ళైన వాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

2012 మార్చి 2న విడుదలైన ఈ బెంగాలీ ఫిల్మ్ ‘చారులతా’ (Charuulatha). ఇది రవీంద్రనాథ్ టాగోర్ 1901 నవల ‘నస్తనీర్’ మీద ఆధారపడిన మోడరన్ అడాప్టేషన్. అగ్నిదేవ్ చటర్జీ దర్శకత్వంలో రితుపర్ణా సేంగుప్తా (చైతీ), అర్జున్ చక్రబర్తీ (బిక్రమ్‌జిత్), దీప్యేందు ముఖర్జీ (అమల్), రీ (ఆర్నోబీ) లీడ్ రోల్స్ లో నటించారు. 120 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.4/10 రేటింగ్ పొందింది. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : పెళ్ళైనోడిని ప్రేమించే సైకో అమ్మాయి… మత్తు ఇచ్చి మంచం మీద… ఇది నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

చైతీ కలకత్తాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉంటుంది. ఆమె భర్త బిక్రమ్‌జిత్ న్యూస్‌పేపర్ ఎడిటర్. ఎక్కువ సమయం ఆఫీస్‌లోనే ఉంటాడు, ఇంటికి వచ్చినా పొలిటిక్స్, న్యూస్ గురించి మాట్లాడతాడు. చైతీకి పెళ్లి అయ్యి 2-3 సంవత్సరాలు అవుతున్నాయి కానీ, ఆమెకు భార్యగా ఎమోషనల్, ఫిజికల్ ఇంటిమసీ లేదు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండి, పుస్తకాలు చదువుతూ టైమ్ పాస్ చేస్తుంది. భర్త వయసులో కూడా ఎక్కువే, దానికి తోడు ఏకాంత సమయంలో మౌనంగా ఉంటాడు. దీంతో చైతీ మరింత లోన్లీనెస్ గా ఫీల్ అవుతుంది. ఈ సమయంలో చైతీ ఒక సోషల్ మీడియా సైట్‌లో అమల్ ని కలుస్తుంది. ఇద్దరూ చాట్ చేస్తూ మొదలెడతారు. చైతీ తన లోన్లీనెస్ చెప్పుతుంది, అమల్ ఆమెను ఎన్కరేజ్ చేస్తాడు.

Advertisement

చైతీ ఆన్‌లైన్‌లో తనను తాను “చారులతా” అని పేరు పెట్టుకుంటుంది. ఆ తరువాత అమల్ ఆమెను మీట్ అవుతాడు. ఇద్దరూ ఫాస్ట్‌గా క్లోజ్ అవుతారు. ఫైనల్‌గా రిలేషన్‌షిప్ మొదలవుతుంది. కానీ చైతీ భర్తకి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎమోషనల్ ట్విస్ట్‌లు వస్తాయి. చివరికి చైతీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది ? ఆన్‌లైన్ రిలేషన్‌షిప్ రియాల్ లైఫ్‌లో ఏమవుతుంది ? ఈ కథ ముగింపు ఎలా ఉంటుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ బెంగాలీ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×