E-Paper
Advertisement

Crime Thriller OTT : అడవిలో తెగిపడే తలలు… నరాలు తెగే ఉత్కంఠ… మెంటల్ మాస మర్డర్ మిస్టరీ మావా

Crime Thriller OTT : అడవిలో తెగిపడే తలలు… నరాలు తెగే ఉత్కంఠ… మెంటల్ మాస మర్డర్ మిస్టరీ మావా
Advertisement

Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చాయి. అలాగే కొత్త కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. మరి ఓటీటీలో ఉన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లో బెస్ట్ మూవీ ఏది అంటే ఠక్కున చెప్పడం కష్టం. కానీ అలాంటి సినిమాలే చూడాలని ఏరికోరి విష్ లిస్ట్ లో పెట్టుకుంటాం. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ సిరీసే. మరి ఈ సిరీస్ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

జీ5 ఓటీటీలో అందుబాటులో

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ పేరు ‘సంకెళ్లు’ (Sankellu – An Unconventional Interrogation). Zee5 ఒరిజినల్ సిరీస్ గా ఈ మిస్టీరియస్ సిరీస్ 2022 ఫిబ్రవరి 18న రిలీజ్ అయింది. ప్రశాంత్ పాణిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ లో సబ్ ఇన్స్పెక్టర్ పరిధి అనే పాత్రను అనూష శ్రీహరి పోషించారు. సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉండగా దీనికి ఐఎండిబి లో 7.5 రేటింగ్ ఉంది. తమిళంలో విలంగు అని సూపర్ హిట్ సిరీస్ కు డబ్బింగ్ వెర్షన్ సంకెళ్లు. సిరీస్ మొత్తం తిరుగుతూ ఆసక్తికరంగా ఉంటుంది. ఊహించని ట్విస్టులు, ఉత్కంఠ భరితమైన టర్నులతో కేక పెట్టిస్తుంది ఈ సిరీస్. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సిరీస్ కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

Read Also : ఇండియన్ ఓటీటీలోకి 2000 కోట్ల హాలీవుడ్ హారర్-థ్రిల్లర్… కల్లోనూ వెంటాడే కథ

స్టోరీలోకి వెళ్తే…

తమిళనాడులో ఉన్న వెంబూర్ అనే ఒక పోలీస్ స్టేషన్లో ఈ సిరీస్ కథ నడుస్తుంది. అక్కడ పని చేసే సబ్ ఇన్స్పెక్టర్ పేరు పరిధి. పోలీస్ గా పనిచేస్తున్న ఈఎస్ఐ పర్సనల్ ఇష్యూస్ తో ఆగమాగం అవుతూ ఉంటాడు. అందుకే సెలవు తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అంతలోనే ఒక మిస్టీరియస్ మర్డర్ కేసు ఆయన దగ్గరికి వస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్ది కేసు మరింత కన్ఫ్యూజ్ అవుతుంది తప్ప ఒక కొలిక్కి రాదు. ప్రతి ఎపిసోడ్లోనూ ఒక కొత్త ట్రిక్స్ తో సీట్ ఎడ్జ్ ఇస్తూ నడుస్తుంది కథ. ఇక ఎస్సై తన స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేసి హంతకుడిని పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ అదే టైంలో పర్సనల్ లైఫ్ నీ బ్యాలెన్స్ చేయడానికి కష్టపడుతూ ఉంటాడు. అయినప్పటికీ పట్టుదలతో ఈ కేసు వెనుక ఉన్న షాకింగ్ నిజాలను ఆయన బయటపెడతాడు. మరి అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు? కిల్లర్ని పోలీసు ఎలా పట్టుకున్నాడు ? మర్డర్ వెనుక ఉన్న మోటివ్ ఏంటి ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి ? అని ప్రశ్నలకు సమాధానం కావాలంటే తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పై ఒక లుక్కేయండి.

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×