E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణిని బుక్ చేసిన మీనా.. ప్రభావతి సీరియస్..మనోజ్, రోహిణి మధ్య చిచ్చు..

Gundeninda GudiGantalu Today episode: రోహిణిని బుక్ చేసిన మీనా.. ప్రభావతి సీరియస్..మనోజ్, రోహిణి మధ్య చిచ్చు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుమతికి జాబ్ వచ్చిన విషయాన్ని మీనాతో పంచుకోవాలని అనుకుంటుంది. వెంటనే మీనాకు ఫోన్ చేస్తుంది. సుమతి తనకు జాబ్ వచ్చిన విషయాన్ని చెప్తుంది.. మీనా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. సుమతి నీకు జాబ్ వచ్చింది అన్న విషయం తెలిసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీకు జాబ్ వచ్చిందని అమ్మకు తెలుసు అమ్మ ఇంకా సంతోషపడుతుందని మీనా అంటుంది. అవును అక్కా అని సుమతి అంటుంది. అయితే మీనా ఈ విషయాన్ని వెంటనే చెప్పాలి అంటుంది.. అప్పుడే అక్కడ సుమతికి రోహిణి కనిపిస్తుంది.. అక్క ఇదంతా పక్కన పెడితే ఇక్కడ నేను రోహిణి చూసాను అక్క అని సుమతి అంటుంది. మెటర్నరీ హాస్పిటల్ కి రోహిణి ఎలా ఎందుకు వచ్చింది అని వాళ్ళు ఆలోచిస్తారు.. ఆ హాస్పిటల్ కి వెళ్లి అంది అంటే రోహిణి తల్లి కాబోతుంది అని అనుకుంటారు.. రోహిణి ఎన్ని రోజులకి గుడ్ న్యూస్ చెప్పిందా..? ఈ విషయాన్ని నేను వెంటనే ఇంట్లో చెప్పాలి అని నేను అనుకుంటుంది.. నువ్వంటే ఆ రోహిణి కి అసలు ఇష్టం లేదు కానీ నువ్వు తన గురించి ఎందుకు ఇంత సంతోషపడుతున్నావు అని మీనా అని సుమతి అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సుమతి ఎంత చెప్తున్నా సరే మీనా మాత్రం తను నాకు తోడు కోడలు అంటే నాకు సొంత అక్కతో సమానం. తను ప్రెగ్నెంట్ కాబోతుంది అంటే నాకే కదా సంతోషమని మీనా అంటుంది. అయితే ఈ విషయాన్ని ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి అందరిని సంతోషంగా ఉండేలా చూడాలి అని అనుకుంటుంది మీనా.. వెంటనే ఇంటికి వెళ్లి కేసరి చేస్తుంది. ఏంటి మీనా ఇవాళ కేసరి చేస్తున్నావ్ అని బాలు అడుగుతాడు.. మీకు ఒక రెండు గుడ్ న్యూస్ లు ఉన్నాయి వాటి గురించి నేను కాసేపట్లో చెప్తాను అని మీనా అంటుంది. ఏంటి తొందరగా చెప్పు లేకపోతే ఆ కేసరిని మింగేస్తుంది లక్షవతి వచ్చి అని బాలు అంటాడు.

Advertisement

మీనా మీరు ఊరుకోండి ప్రతి చిన్న విషయానికి ఏదో ఒకటి అంటూ ఉంటారు అని అంటుంది. అప్పుడే ఏదో గుమగుమ వాసన వస్తుందే అని ప్రభావతి వస్తుంది.. ఆ లక్షలు మింగినోడు రాలేదు కదా.. వాడు వచ్చిండంటే ఈ కేసరిని మొత్తం తినేస్తాడు అని బాలు.. అవును ఇప్పుడు స్పెషల్ గా ఈ కేసరి చేయడానికి కారణం ఏంటి మీనా అని రోహిణి అడుగుతుంది. దానికి ఒక కారణం ఉంది అని మీనా అంటుంది .. అదేంటి నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని మీనా రోహిణి అడుగుతుంది.

ఏంటి ఎందుకు చెప్పరాదు ఈ సస్పెన్స్ ఏంటి అని ప్రభావతి అంటుంది. అందరి కోసం కేసరి చేసి తీసుకొచ్చిన మీనా రోహిణి కూడా ఇస్తుంది. ఈ పాయసం చేయడానికి కారణం ఏంటి మీనా అని అందరూ అడుగుతారు. రోహిణి తల్లి కాబోతుంది. ఈ గుడ్ న్యూస్ ని అందరితో షేర్ చేసుకోవాలని స్వీట్ చేశానని అంటుంది.. ఆ మాట వినగానే షాక్ అయినా రోహిణి మౌనంగా ఉంటుంది.. అయితే ప్రభావతి మాత్రం సంతోషంతో గాల్లో తేలిపోతుంది. ఏంటి ఏమైంది? ఇదంతా నిజమేనా అని షాక్ అవుతుంది. ప్రభావతి మనోజ్ ని ఏంట్రా చెప్పలేదు అని అడుగుతుంది.. ఏం రోహిణి నిజమా? నాకు కూడా తెలియదే అని మనోజ్ అడుగుతాడు.. కానీ రోహిణి మాత్రం మీనా ఎలా తెలుసుకుందో అడగండి మీకు ఎలా తెలుసు మీనా.. మా సుమతి హాస్పిటల్ లో చూసింది. అయితే తల్లి కాబోతున్నట్ల అని మీ రోహిణి అంటుంది.

Advertisement

రోహిణి ఆ మాట అనడంతో ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇది గుడ్ న్యూస్ కదా అని అందరూ అడుగుతారు. మనోజ్ మాత్రం ఖర్చు పెరుగుతుంది ఏమో అని నేను భయపడ్డాను అని అంటాడు. మాకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని రవి అంటాడు. సంతోషపడ్డాను రోహిణి నువ్వు కాస్త కూడా ఆలోచించకుండా ఏది అనుకుంటే అదే అనేస్తావా అని రోహిణి అంటుంది.. రోహిణిని బాలు మీనాకు తెలియదులే అపార్థం చేసుకుంది అని అంటాడు. నేను సంవత్సరమైనా ఇంకా పిల్లలు పుట్టలేదు అని డాక్టర్ని కలిసి సమస్య ఏంటో తెలుసుకుందామని వెళ్లాను అంతే నేనేం తల్లిని కాదు ముందు నిజా నిజాలు తెలుసుకొని రోహిణి అంటుంది..

అయినా ఆ చిన్నగంప హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళింది అని బాలు అడుగుతాడు. సుమతికి అక్కడ జాబ్ వచ్చిందండి. ఇంటర్వ్యూ కోసమని వెళ్ళింది అని అనగానే ఇది సంతోషించాల్సిన విషయమే ఈ కేసరి వేస్ట్ అవ్వలేదు అని సత్యం అంటాడు. ఆ తర్వాత మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్లి నువ్వు నిజంగా తల్లి పోయావేమో అనుకున్నాను కాలేదు కదా నేను హ్యాపీ అని అంటాడు.. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా మనోజ్ అని సీరియస్ అవుతుంది రోహిణి. అయినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నీకేమైనా ప్రాబ్లం ఉందేమో చూపించుకో అని అనగానే రోహిణి రెచ్చిపోతుంది. పెళ్లికి ముందు ఒక అమ్మాయి తో రిలేషన్ లో ఉన్నావు కదా అప్పుడు అన్ని సమర్పించుకున్నానని అమ్మాయి అనింది కదా ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటుందేమో ఒకసారి చూపించుకుందామని మనోజ్ అంటాడు.

Also Read :కార్తీక దీపం లవర్స్ కు బిగ్ షాక్.. టాప్ రేటింగ్ తో కొత్త సీరియల్..?

ఎటువంటి ప్రాబ్లం లేదని అనగానే ఇద్దరు కాస్త గొడవపడతారు.. ఆ గొడవ వల్ల మనోజు బయటకు వెళ్లిపోతాడు. అక్కడికి వెళ్లిన ప్రభావతి ఏమైందిరా అని మనోజ్ ని అడుగుతుంది. రోహిణి ఇలా అనడంతో నాకు చాలా బాధగా ఉంది అమ్మ అనేసి అంటాడు. నిన్ను అంత పెద్ద మాట అన్నారా..? ఒకసారి నేను రోహిణి వెళ్లి కనుక్కుంటాను అని ప్రభావతి అంటుంది. రోహిణి దగ్గరికి వెళ్లి నా కొడుకు ఇలాంటి వాడు నాకు తెలుసు. నువ్వు ముందు వాడికి సారీ చెప్పు అని అంటుంది. నేనే తప్పు చేయలేదు నేను మీ కొడుకు తప్పు చేయలేదని చెప్పమనండి నేను అప్పుడు సారీ చెప్తానని రోహిణి అంటుంది.. ప్రభావతి మనోజ్ మాత్రం రోహిణి ఏదో దాస్తుంది తన గతం గురించి మనం తెలుసుకోవాలి అని ప్రభావతి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఆ తర్వాత రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×