E-Paper
Advertisement

Crime Thriller Series OTT : వరుసగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల హత్యలు.. ముందుగానే ఊహించే బాబా… క్షణ క్షణం ఉత్కంఠ

Crime Thriller Series OTT : వరుసగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల హత్యలు.. ముందుగానే ఊహించే బాబా… క్షణ క్షణం ఉత్కంఠ
Advertisement

Crime Thriller Series OTT : ఈ డిజిటల్ ప్రపంచంలో లైక్స్, ఫాలోవర్స్ కోసం జనం ఈ మధ్య ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి ఒక వెబ్ సిరీస్ రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది డిజిటల్ ప్రపంచంలోని మోసాలను, రహస్యాలను ఆసక్తికరంగా చూపిస్తుంది. ఇందులో వరుసగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు హత్యకు గురవుతుంటారు. ఈ హత్యలను ఒక పోలీస్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. ఆ తరువాత ఊహించని ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి.

ఈ సిరీస్ ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

2026లో వచ్చిన ఈ తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘మిలియన్ ఫాలోయర్ డిటెక్టివ్’ (Million-Follower Detective). 8 ఎపిసోడ్లతో నడిచే ఈ సిరీస్ కు షాన్ సు దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ హాంకాంగ్ నటుడు ఎకిన్ చెంగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో లౌ జున్-షువో, ప్యాటీ లీ నటించారు. ఇది 2026 ఫిబ్రవరి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సిటీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వరుసగా హత్యకు గురవ్వడం పెద్ద సంచలనం రేపుతుంది. విచిత్రం ఏంటంటే, ఈ హత్యలు జరగక ముందే విచ్ బాబా అనే ఒక మిస్టరీ ఆన్‌లైన్ జ్యోతిష్యుడు వాటిని ముందుగానే ఊహిస్తాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే సీనియర్ డిటెక్టివ్ చెన్ చియా-జెన్, అనుకోకుండా తనే ఒక వైరల్ వీడియో వల్ల ఫేమస్ అయిపోతాడు. దాంతో కేసును ఛేదించడానికి మిలియన్ ఫాలోయర్లు ఉన్న యూజీ అనే ఒక పాపులర్ యూట్యూబర్‌తో అతను టీమ్ కట్టాల్సి వస్తుంది.

ఇన్వెస్టిగేషన్ సాగే కొద్దీ, ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణాలు, ఆన్లైన్ మాఫియా గురించిన షాకింగ్ విషయాలు బయటపడతాయి. ఒక పక్క కిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరొక పక్క తన కూతురితో ఉన్న పర్సనల్ గొడవలతో ఇబ్బంది పడుతుంటాడు. చివరికి ఆ డిటెక్టివ్ కిల్లర్ ని పట్టుకున్నాడా ? అసలు కిల్లర్ ఎందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను చంపుతున్నాడు ? విచ్ బాబాకి ఈ హత్యల గురించి ముందే ఎలా తెలుస్తోంది ? అనే విషయాలను ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : వింతైన విమాన ప్రమాదం… అగ్రరాజ్యం రాజకీయాలను కదిలించే మర్డర్ మిస్టరీ… ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×