BigTV English

OTT Movie : పెళ్లి చెల్లితో, ఫస్ట్ నైట్ అక్కతో… కట్ చేస్తే బుర్రబద్దలయ్యే ట్విస్టు … ఇదెక్కడి తేడా యవ్వారంరా అయ్యా

OTT Movie : పెళ్లి చెల్లితో, ఫస్ట్ నైట్ అక్కతో… కట్ చేస్తే బుర్రబద్దలయ్యే ట్విస్టు … ఇదెక్కడి తేడా యవ్వారంరా అయ్యా

OTT Movie : బో*ల్డ్ థీమ్స్ తో బోలెడు సినిమాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలు కూడా పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అడల్ట్ కంటెంట్ వల్ల కొంత కాంట్రవర్సీ కూడా ఫేస్ చేసింది. ఈ కథ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

‘Daayre’ 2023లో విడుదలైన హిందీ డ్రామా చిత్రం. దీనిని ప్రదీప్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇందులో డోనా మున్షీ (పరీ), అరోహి ఖురానా (డింపుల్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 19 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, 2023 డిసెంబర్ 21న ShemarooMeలో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. Airtel Xstream Playలో కూడా హిందీ ఆడియోతో ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

ఈ కథ డింపుల్, పరీ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఒకరి కోసం ఒకరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ కథ ఒక చిన్న పట్టణంలో జరుగుతుంది. ఇక్కడ డింపుల్, పరీలు తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరుగుతారు. డింపుల్ పెద్దది, ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తుంది. అయితే పరీ చిన్నది, కొంచెం రెబెలియస్, తన కలలను సాధించాలని కోరుకుంటుంది. కథలో కీలక ట్విస్ట్ ఏంటంటే, డింపుల్ తన కుటుంబం కోసం ఒక రిస్కీ డెసిషన్ తీసుకుంటుంది. ఆమె ఒక అడల్ట్ ఇండస్ట్రీలో రహస్యంగా పనిచేస్తుంటుంది. దీనిని పరీకి తెలియకుండా దాస్తుంది. అయితే పరీ కూడా డబ్బు సంపాదించేందుకు, ఒక డేంజరస్ దారిలోకి వెళ్తుంది. ఆమె ఒక షాదీ రాకెట్‌తో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ఇద్దరి నిర్ణయాలు వాళ్ల జీవితాలను ఒక ట్రాజిక్ టర్న్‌లో తెసుకెళ్తాయి. ఇది వాళ్ల బంధాన్ని పరీక్షిస్తుంది.


ఈ కథ నడిచే కొద్దీ డింపుల్ రహస్యం బయటపడుతుంది. దీంతో పరీ షాక్ అవుతుంది. కానీ ఆమె కూడా తన తప్పులను ఒప్పుకుంటుంది. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు చేసిన త్యాగాలను అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ల ఫేట్స్ ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లో చిక్కుకుంటాయి. పరీ ఒక లోకల్ గ్యాంగ్‌స్టర్ తో డీల్ చేస్తూ, అతని బెదిరింపులకు గురవుతుంది. అయితే డింపుల్ ఆమెను కాపాడేందుకు తన జాబ్, గౌరవాన్ని పణంగా పెడుతుంది. కథలో ఒక ఎమోషనల్ ఫేస్-ఆఫ్ సీన్ ఉంటుంది. ఇక్కడ డింపుల్, పరీ ఒకరి గురించి ఒకరు తమ గత తప్పులను ఒప్పుకుని, క్షమాపణ చెప్పుకుంటారు. క్లైమాక్స్‌లో వాళ్ల బంధం ఒక ట్రాజిక్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : సీక్రెట్ గా భార్య వీడియోలు తీసి… అనుమానపు భర్తకు అదిరిపోయే షాక్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

Related News

OTT Movie : ప్రధాన మంత్రితో సీక్రెట్ రిలేషన్… ఒక్క క్లిక్ తో డేంజర్ లో తల్లీ కూతుర్లు… నిమిషానికో ట్విస్ట్

OTT Movie : సర్ఫింగ్ కోసం వెళ్లి సావును కొనితెచ్చుకునే తండ్రీకొడుకులు… వణుకు పుట్టించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : అర్ధ స్పృహలో ఉన్న అమ్మాయిని బలవంతంగా… మతిపోగోట్టే మలయాళ రివేంజ్ డ్రామా

OTT Movie : షార్ట్ కట్ రోడ్లో వెళ్లి అపరిచితుడితో అడ్డంగా బుక్… 24 గంటల్లో నడిచే మలయాళ టామ్ అండ్ జెర్రీ స్టోరీ

OTT Movie : అప్పుల్లో కూరుకుపోయిన ఆటగాడు ఆంటీతో… ఈ సిరీస్ లో సింగిల్ గా చూడాల్సిన సీన్లు బోలెడు మావా

OTT Movie : భర్త మరో అమ్మాయితో… భార్య చేసే పనికి ఫ్యూజులు అవుట్… మోస్ట్ అవైటింగ్ కోర్ట్ రూమ్ డ్రామా స్ట్రీమింగ్ స్టార్ట్

OTT Movie : ఇల్లీగల్ గా పోలీసయ్యే క్రిమినల్… గిలిగింతలు పెట్టే ట్విస్టులు… ఓటీటీలోకి తమిళ సిరీస్ ఎంట్రీ

Big Stories

×