E-Paper
Advertisement

OTT Movie : భార్య ప్రియుడితో భర్త ప్రియురాలితో … రచ్చ మామూలుగా లేదు … ఈ బో*ల్డ్ సీన్స్ కు నిద్ర కరువే

OTT Movie : భార్య ప్రియుడితో భర్త ప్రియురాలితో … రచ్చ మామూలుగా లేదు … ఈ బో*ల్డ్ సీన్స్ కు నిద్ర కరువే
Advertisement

OTT Movie : ఇప్పుడు మసాలా కంటెంట్ కావాలంటే వెబ్ సిరీస్ ల వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. సెన్సార్ నిబంధనలు లేకపోవడంతో, హద్దులు దాటే రొమాంటిక్ సన్నివేశాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. రొమాంటిక్ మూవీ లవర్స్ వీటిని కళ్ళు ఆర్పకుండా చూస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ లో సన్నివేశాలు రచ్చ రచ్చ చేస్తాయి. ఈ సిరీస్ ఒంటరిగా చూడటమే చాలా మంచిది. ఎందుకంటే పెద్దలకు మాత్రమే ఈ సిరీస్ అన్నట్లు గా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

Advertisement

ఈ మెక్సికన్ థ్రిల్లర్ డ్రామా టెలివిజన్ సిరీస్ పేరు ‘డార్క్ డిజైర్’ (Dark Desire). ఈ సిరీస్ లో మైట్ పెరోని, ఎరిక్ హేసర్, అలెజాండ్రో స్పీట్జర్, మరియా ఫెర్నాండా యెపెస్, రెజీనా పావోన్ వంటి నటులు నటించారు.ఇది నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో 2020 జూలై 15న నుంచి అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌ లో ‘డార్క్ డిజైర్’ అత్యధికంగా వీక్షించబడిన సీజన్ గా రికార్డ్ సృష్టించింది. ఇది రిలీజ్ అయ్యాక 35 మిలియన్ల మంది వీక్షించారు.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఆల్మా అనే ఒక వివాహిత లా స్కూల్ లో ప్రొఫెసర్ గా జాబ్ చేస్తూ ఉంటుంది . ఆమె భర్త లియోనార్డో ఒక జడ్జి గా ఉంటాడు. వారికి ఒక టీనేజ్ వయసుకు వచ్చిన జో అనే ఒక కూతురు ఉంటుంది. ఆల్మాకు తన భర్త తన సెక్రటరీతో అఫైర్‌లో ఉన్నాడనే అనుమానం కలుగుతుంది. తన భర్తని అనుమానించడం మొదలు పెడుతుంది. ఒక వీకెండ్‌లో ఆల్మా తన స్నేహితురాలు బ్రెండాతో కలిసి ఒక నైట్‌క్లబ్‌కు వెళ్తుంది. అక్కడ ఆమె 25 ఏళ్ల యువకుడు డారియోని కలుస్తుంది. ఆరోజు వారి మధ్య ఒక ఏకాంత సన్నివేశం బాగా జరుగుతుంది. ఇద్దరూ హద్దులు దాటి శృంగారం లో మునిగిపోతారు. అయితే ఈ సంఘటన తర్వాత, బ్రెండా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఆల్మాను షాక్‌లోకి నెట్టివేస్తుంది.

ఈ సంఘటన నుండి, ఆల్మా తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి నిజాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ సిరీస్‌లో అనేక రహస్యాలు, ఉద్వేగభరిత సన్నివేశాలు ఉన్నాయి. ఇవి స్టోరీని ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఈ స్టోరీలో డారియో, లియోనార్డో, ఎస్టీబాన్ వంటి పాత్రల మధ్య సంబంధాలు, రహస్యాలు క్రమంగా వెల్లడవుతాయి. ఈ సిరీస్ రెండు సీజన్‌లను కలిగి ఉంది. మొదటి సీజన్ 18 ఎపిసోడ్‌లతో 2020 లో రిలీజ్ అయింది. రెండవ సీజన్ 2022 లో విడుదలైంది. వీటిలో శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉన్నందువల్ల, దీనిని ఒంటరిగా చూడటమే మంచిది.

Read Also : ఈ సెలూన్ లోకి వెళ్తే తలకాయలు తెగిపోతాయి … ఈ సైకో పిల్ల వేశాలకు గుండెల్లో దడ పుట్టాల్సిందే

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×