E-Paper
Advertisement

OTT Movie : రాత్రయితే రికార్డింగ్ డాన్స్ లు … పగలు పక్కా ఇన్నోసెంట్ … ఈ పాప లెక్కే వేరబ్బా

OTT Movie : రాత్రయితే రికార్డింగ్ డాన్స్ లు …  పగలు పక్కా ఇన్నోసెంట్ … ఈ పాప లెక్కే వేరబ్బా
Advertisement

OTT Movie : టీచర్, స్టూడెంట్ లవ్ స్టోరీలతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా రివేంజ్ మోడ్ లో వెళ్తుంది. అయితే ఈ సినిమా పెద్దలకు మాత్రమే. ఇందులో అ*డల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో ఒక అమ్మాయి కాలేజ్ ఫీజ్ కోసం ఆన్లైన్ లో సె*క్స్ చాట్ చేస్తుంటుంది. ఇది తెలుసుకున్న టీచర్ ఆమెను బ్లాక్ మైల్ చేసి, కోరికలు తీర్చుకుంటాడు. దీంతో ఆమె అతని మీద రివెంజ్ ప్లాన్ వేస్తుంది. చివరికి వీళ్ళ ప్రయాణం ఏమైందనేదే ఈ కథ. ఈ సినిమా పేరు ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2022లో విడుదలైన ఈ ఫిలిప్పైన్ ఎరోటిక్ రివెంజ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘DoYouThinkIAmSexy’. డెన్నిస్ మారాసిగాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో క్లోయ్ బారెటో, మార్కో గోమెజ్, చ్లోయ్ జెన్నా లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2022 సెప్టెంబర్ 9న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం Vivamax ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చార్లైజ్ అనే కాలేజ్ అమ్మాయి, తన స్టడీస్ కోసం ఆన్‌లైన్ సెక్సీ కంటెంట్ (వీడియోస్) క్రియేట్ చేసి సబ్‌స్క్రిప్షన్స్ ద్వారా మనీ ఎర్న్ చేస్తుంటుంది. ఆమె టాప్ సబ్‌స్క్రైబర్ ‘ట్రిస్టాన్’ తో చాట్ చేస్తూ ఎక్స్‌ట్రా మనీ ఎర్న్ చేస్తుంది. కానీ ఇంతలోనే ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ట్రిస్టాన్ ఎవరో కాదు ఆమె కాలేజ్ ప్రొఫెసర్! అతను మొదట్లో గుర్తు పట్టకపోయినా, ఆ తరువాత అలాంటి వీడియోలు చేస్తోంది తన స్టూడెంట్ అని తెలుసుకుంటాడు. దీంతో ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తాడు. నా మాట వినితే ఫెయిల్ చేస్తానని బెదిరిస్తాడు. చార్లైజ్ షాక్ అవుతుంది, కానీ ఆమె గ్రేడ్స్ కోసం అతని డిమాండ్స్ అక్సెప్ట్ చేస్తుంది. చార్లైజ్ ను టీచర్ సెక్సువల్ గా వాడుకుంటాడు. చార్లైజ్ కూడా మెల్లిగా రివెంజ్ ప్లాన్ చేస్తుంది. అతని సీక్రెట్స్ కలెక్ట్ చేస్తుంది.

Read Also :  మర్డర్ డీల్ తో మతిపోగొట్టే క్రైమ్ థ్రిల్లర్… చంపాల్సిన అమ్మాయితోనే పాడుపని… నెవర్ బిఫోర్ క్లైమాక్స్

అలాగే చార్లైజ్ ప్రొఫెసర్‌తో రిలేషన్ కంటిన్యూ అవుతుంది. అతను ఆమెని మరిన్ని వీడియోస్ కూడా చేయమని ఫోర్స్ చేస్తాడు. చార్లైజ్ సీక్రెట్‌గా వాటిని రికార్డింగ్స్ తీసుకుంటుంది. అంతేకాకుండా అతని పాస్ట్ అఫైర్స్, స్టూడెంట్స్‌తో స్కాండల్స్ ఎక్స్‌పోజ్ చేయడానికి ప్లాన్ వేస్తుంది. అతని స్కాండల్ వీడియోస్ లీక్ చేసి, కాలేజ్ అధికారులకు, మీడియాకు ఎక్స్‌పోజ్ చేస్తుంది. ప్రొఫెసర్ రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తాడు కానీ చార్లైజ్ అతన్ని ఫైనల్ ట్రాప్‌లో పడేస్తుంది. క్లైమాక్స్ లో ప్రొఫెసర్ జైలుకి వెళ్తాడు.
Advertisement

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×