E-Paper
Advertisement

OTT Movie: మర్డర్ డీల్ తో మతిపోగొట్టే క్రైమ్ థ్రిల్లర్… చంపాల్సిన అమ్మాయితోనే పాడుపని… నెవర్ బిఫోర్ క్లైమాక్స్

OTT Movie: మర్డర్ డీల్ తో మతిపోగొట్టే క్రైమ్ థ్రిల్లర్… చంపాల్సిన అమ్మాయితోనే పాడుపని… నెవర్ బిఫోర్ క్లైమాక్స్
Advertisement

OTT Movie : ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలను చూడటానికి ఇంట్రెస్టింగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తుంటారు. థ్రిల్లర్ జానర్లో అదిరిపోయే స్టోరీలు ఓటీటీలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనంచెప్పుకోబోయే స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ టార్గెట్ ఎవరో తెలియకుండానే చంపడానికి వెళ్తాడు. కానీ అతనే ఒక ట్రాప్ లో ఇరుక్కుంటాడు. క్లైమాక్స్ వరకు ఈ స్టోరీ ఇంటెన్స్ గా నడుస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ అభిమానులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ది వర్చువోసో’ (The Virtuoso) 2021లో విడుదలైన అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. నిక్ స్టాగ్లియానో డైరెక్షన్ లో ఆన్సన్ మౌంట్ (ది వర్చువోసో) ఎబ్బీ కార్నిష్ (మిస్టీరియస్ వుమన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2021 ఏప్రిల్ 30న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టివిలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

వర్చువోసో అనే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా పని చేస్తాడు. టార్గెట్ పెట్టాడంటే ఎవరినీ మిస్ చేయడు. అతను ఈ ప్రొఫెషనల్ లో రిటైర్మెంట్ తర్వాత ఒక చిన్న టౌన్‌లో ఒంటరిగా ఉంటుంటే, అతని పాత బాస్ ఒక క్రిప్టిక్ మెసేజ్ పంపుతాడు: “వైట్ రివర్” అనే ఒకే ఒక్క క్లూ, టార్గెట్ గురించి ఏమీ చెప్పకుండా ఆ మెసేజ్ ఉంటుంది. వర్చువోసో ఆ టౌన్‌కి వెళ్లి ఒక డైనర్‌లో ఐదుగురు స్ట్రేంజర్స్‌ని గమనిస్తాడు. రిటైర్డ్ సైనికుడు, బిజినెస్‌మ్యాన్, ఒక యంగ్ వుమన్ ఇంకా ఇద్దరు ఉంటారు. వీళ్లలో ఒక్కరే టార్గెట్ అని తెలుసు కానీ ఎవరో తెలియదు. ఆ యంగ్ వుమన్‌తో అతనికి రొమాన్స్ మొదలవుతుంది, ఆమెతో రాత్రి గడుపుతాడు కానీ ఇంకా సస్పెక్ట్ చేస్తూనే ఉంటాడు. వర్చువోసో ఒక్కొక్కరినీ ట్రాక్ చేస్తూ, కిల్ చేయాలని ప్లాన్ వేస్తాడు.

Read Also : జాంబీలుగా మారే సైంటిస్ట్ ఫ్యామిలీ… ఊరు ఊరంతా వల్లకాడు … ఇదెక్కడి అరాచకం భయ్యా

Advertisement

చివరి ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. టార్గెట్ ఎవరో కాదు, అసలు టార్గెట్ అతను రొమాన్స్ చేసిన అమ్మాయే. నిజానికి అతని పాత బాస్ వర్చువోసోని చంపడానికే ఈ ప్లాన్ వేశాడు. అతని వల్ల గతంలో ఒక పెద్ద మిషన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు వాడిని క్లీనప్ చేయాలని ఈ ట్రాప్ పెట్టాడు. అతన్ని చంపే మనిషి మరెవరో కాదు, అతను రొమాన్స్ చేసిన అమ్మాయే. చివరికి ఎవరిని ఎవరు చంపుతారు ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×