E-Paper
Advertisement

Eko OTT release date : మోస్ట్ అవైటింగ్ మలయాళ మూవీ ‘ఎకో’ ఓటీటీ విడుదల తేదీపై అఫిషియల్ అనౌన్స్మెంట్

Eko OTT release date : మోస్ట్ అవైటింగ్ మలయాళ మూవీ ‘ఎకో’ ఓటీటీ విడుదల తేదీపై అఫిషియల్ అనౌన్స్మెంట్
Advertisement

Eko OTT release date : ఒక్కసారి చూస్తే ఏళ్లు గడిచినా మరిచిపోకుండా చేసే మూవీస్ ఆడియన్స్ లో చెరిగిపోని ముద్ర వేస్తాయి. అలాంటి సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ రోజు మీ మనసును కదిలించే అలాంటి ఒక సినిమా గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అది కూడా మలయాళం సినిమా కావడం విశేషం. మరి ఆ సినిమా కథ ఏంటి? పేరేంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

మలయాళ సినిమా 2025లో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చింది. అందులో ఏకో (Eko) మూవీ ఒక హిడెన్ జెమ్. ‘కిష్కింద కాండం’ దర్శకుడు దిన్‌జిత్ అయ్యత్తన్ డైరెక్ట్ చేసిన మిస్టరీ డ్రామా థ్రిల్లర్ ఇది. సందీప్ ప్రదీప్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో స్లో మూవింగ్ థ్రిల్లర్ అయినా కూడా, రూ.50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి… 2025 టాప్ 10 హయెస్ట్ గ్రాసర్స్‌లో చోటు సంపాదించింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.5 కోట్లు మాత్రమే. సపోర్టింగ్ కాస్ట్‌లో వినీత్, నారాయణ్, అశోకన్, బిను పప్పు ఉన్నారు.

Advertisement

ఇంత భారీ సక్సెస్ అయిన ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అయ్యింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. సినిమా మలయాళం ఒరిజినల్‌తో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ లాంగ్వేజెస్‌లో అందుబాటులో ఉంటుంది. థియేటర్స్‌లో మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ మూవీ ఎంజాయ్ చేయొచ్చు.

Read Also :  పుట్టకుండానే చచ్చి టార్చర్ పెట్టే పిల్ల పిశాచి… టీనేజ్ అమ్మాయిని తగులుకుని ఇవేం పనులు?

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

ఒక మారుమూల పల్లెటూర్లో మ్లాతి చేదతి, ఆమె కేర్‌ టేకర్ పీయూస్ (సందీప్ ప్రదీప్) ఒంటరిగా నివసిస్తారు. చుట్టూ అడవి, డాగ్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి ప్లేస్ లో వారిద్దరూ ఐసోలేటెడ్ లైఫ్ ను గడుపుతారు. ఈ క్రమంలోనే మ్లాతి భర్త కురియాచన్ పాస్ట్ సీక్రెట్స్ బయట పడతాయి. ఆ సీక్రెట్స్ వాళ్ల రిలేషన్‌షిప్‌ను టెన్షన్‌లోకి నెడతాయి. సినిమా స్లో పేస్‌తో సాగుతుంది. కానీ ట్విస్టులు, అట్మాస్ఫియర్ ఇంటెన్స్ అండ్ నేచురల్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ ఇస్తాయి. కురియాచన్ అనే ధనవంతుడు, కుక్కలని పెంచే వ్యక్తి అదృశ్యం అయినప్పుడు కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. అతను ఎలా మిస్ అయ్యాడు? చివరికి దొరికాడా ? అతని పాస్ట్ ఏంటి? ఇందులో పీయూస్ పాత్ర ఏంటి? కురియాచన్ మిస్సింగ్ తో అతని భార్యకు ఉన్న లింకు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మూవీని చూడాల్సిందే. థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఈ మూవీ మంచి ట్రీట్ అవుతుంది.

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×