BigTV English

OTT Movie : ఈమె అమ్మాయా ఆడ పిశాచా? ఇంత కరువులో ఉందేంటి భయ్యా… సింగిల్స్ కు ఎంజాయ్ పండగో

OTT Movie : ఈమె అమ్మాయా ఆడ పిశాచా? ఇంత కరువులో ఉందేంటి భయ్యా… సింగిల్స్ కు ఎంజాయ్ పండగో

OTT Movie : రొమాంటిక్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. మరి అలాంటి సినిమాలను ఇష్టపడేవాళ్ళ కోసమే ఒక సినిమా ఓటీటీలో సెగలు పుట్టిస్తోంది. ఇందులో ఒక అమ్మాయి ఎవడితో పడితే వాడితో ఆ పని చేయించుకుంటుంది. ఈ సినిమాలో మొత్తం అవే సీన్స్ ఉంటాయి. ఈ సినిమాను ఒంటరిగా చూస్తేనే మంచిది. ఒకవేళ అలా చుసినా నిద్ర కూడా కరువే అవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఎందులో స్ట్రీమింగ్ అంటే

‘ఎమ్మాన్యుయెల్’ (Emmanuelle) 2024లో విడుదలైన ఫ్రెంచ్ ఎరోటిక్ డ్రామా చిత్రం. ఆడ్రీ డివాన్ దర్శకత్వంలో రూపొందింది. ఎమ్మాన్యుయెల్ ఆర్సాన్ 1967 లో రచించిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఇది ఎమ్మాన్యుయెల్ సిరీస్‌లో ఎనిమిదో థియేట్రికల్ చిత్రం. ఇందులో నోమీ మెర్లాంట్ (ఎమ్మాన్యుయెల్), నయోమి వాట్స్ (మార్గోట్), విల్ షార్ప్ (కీ), జామీ క్యాంప్‌బెల్ బోవర్, చాచా హువాంగ్ (జెల్డా), ఆంథోనీ వాంగ్ నటించారు. ఈ సినిమా 2024 సెప్టెంబర్ 20న 72వ శాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 107 నిమిషాల రన్‌టైమ్‌తో ఆపిల్ టీవీ, ఫండాంగో ఎట్ హోమ్, గూగుల్ ప్లే, యూట్యూబ్, ప్లెక్స్ లలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.


కథలోకి వెళ్తే

ఎమ్మాన్యుయెల్ ఒక లగ్జరీ హోటల్ బ్రాండ్‌కు క్వాలిటీ కంట్రోలర్‌గా పనిచేస్తూ, హాంగ్ కాంగ్‌లోని రోస్‌ఫీల్డ్ ప్యాలెస్ హోటల్‌ను అంచనా వేయడానికి బిజినెస్ టూర్ లో భాగంగా వస్తుంది. ఆమె హోటల్ మేనేజర్ మార్గోట్ ను తొలగించడానికి కారణం ఏమిటో కనుక్కోవాలనుకుంటుంది. కానీ ఇప్పుడు ఆమెకు తన జీవితంలో కోల్పోయిన యవ్వనం బుసలు కొడుతుంటుంది. విమానంలో ఒక అపరిచితుడితో బాత్‌రూమ్ లోనే ఆపని కానిస్తుంది. ఇక హోటల్‌లో ఎవరితో ఆపని మొదలెట్టాలా అని ఎదురుచూస్తుంటుంది. హోటల్‌లో ఆమె జెల్డా అనే వేశ్యతో కూడా ఆపని చేస్తుంది. ఆ తరువాత కీ అనే ఇంజనీర్‌పై మోహం పెంచుకుంటుంది. ఆమె కీ గదిలో అతని బాత్‌వాటర్ తాగడం, అతని మంచంపై ఫోటోలు తీసుకోవడం వంటి వింత చర్యలు చేస్తుంది.

ఎమ్మాన్యుయెల్ ఒంటరితనం, కోరికలు ఈ సినిమాకి హైలైట్ అవుతాయి. కీతో ఆమె సంబంధం గందరగోళంలో పడుతుంది. అతను ఆమెపై అంత ఇంట్రెస్ట్ చూపించడు. ఇక మార్గోట్‌ ని తొలగించడానికి కారణం CCTV నిఘాలో ఉంటుంది. ఎమ్మాన్యుయెల్ తాను అక్కడికి వచ్చిన పనిని పూర్తి చేస్తుందా ? కోరికలతో రగిలిపోతుందా ? మార్గోట్‌ విషయంలో ఏం జరుగుతుంది ? అనే విషయాలను ఈ ఫ్రెంచ్ ఎరోటిక్ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : పాపులర్ అవ్వడానికి ఎంతకైనా తెగించే జంట… వెంటాడే మిస్టీరియస్ వ్యక్తి… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Param Sundari : బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న జాన్వీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movie : మత ప్రచారానికి వెళ్లి మట్టిలోకి… అంతుచిక్కని మిస్టరీలు ఉన్న నరకం ఆ ఊరు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : రాత్రయితే క్రూరంగా మారే ముసలి భర్త… మొగుడి కళ్లు గప్పి పెయింటర్ తో యవ్వారం… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : 90 శాతం జంతుజాతిని తుడిచి పెట్టేసే వైరస్… మనుషుల్ని ముక్కలు ముక్కలుగా నరికేసే అమ్మాయిలు… నరాలు తెగే ఉత్కంఠ

Big Stories

×