BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (01/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (01/09/2025)
Advertisement

Today Horoscope : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌1వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:

మీ చెడు అలవాట్లు మీపై భీభత్సమైన పెను ప్రమాద ఫలితాన్ని చూపుతాయి. ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ.. రోజు చివర్లో మీరు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీరు పిల్లలతో లేదా లేదా మీ కంటె తక్కువ అనుభవం గలవారితోను ఓర్పుగా ఉండాలి. లక్కీ సంఖ్య: 7


వృషభ రాశి:

ఔట్ డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివలన మీయొక్క ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి.లక్కీ సంఖ్య: 7

మిథున రాశి:

మీరు కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలను వాడడం మీ శ్రీమతికి కోపం తెప్పించగలదు. మీరు ఈరోజు మీఅమ్మగారి తరుఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు.మీ అమ్మగారి అన్నమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్ధిక సహాయము చేస్తారు. మీ అభిరుచులకు అనుగుణంగా కుటుంబ సభ్యులకు సమయం కేటాయిచే అవకాశం ఉంది. లక్కీ సంఖ్య: 5

ర్కాటక రాశి:

మీ ఆలోచనను, శక్తిని, మీరు భౌతికంగా వాస్తవంగా ఏమి జరగాలని అనుకుంటున్నారో దాని వైపుకు మరల్చండి. అసలు సమస్య ఏమంటే, మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు, కానీ దానికోసం ప్రయత్నించలేదు. కుటుంబంలో ఏవరి దగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి. లక్కీ సంఖ్య: 8

సింహరాశి:

ఈ రోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కరలేదు. మీ చుట్టూరా ఉన్నవారే మీలో హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈరోజు మీకు ఈవి షయము బాగా అర్ధం అవుతుంది. లక్కీ సంఖ్య: 7

కన్యారాశి :

మీ శ్రీమతితో బంధం.. మీ దురుసు ప్రవర్తన వలన పాడవుతుంది. మరి ఏదైన తెలివి తక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్నచిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. లక్కీ సంఖ్య: 5

 

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

 కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజే చేయమని మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. అవి మీకు టెన్షన్ ని, వణుకుని కలిగించవచ్చును. కొంతమందికి ప్రయాణంలో బాగా త్రిప్పట మాత్రమే కాక త్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. లక్కీ సంఖ్య: 7

వృశ్చికరాశి:

మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీ కున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వలన మీరు ఈరోజు ఆర్ధిక సమస్యలను ఏదురుకుంటారు. కానీ ఇది మిమ్ములను అనేక సమస్యల నుండి కాపాడుతుంది. దూరపు బంధువు నుండి అందిన వార్త మీ రోజును ప్రకాశవంతం చేయగలదు. లక్కీ సంఖ్య: 9

ధనస్సు రాశి:

శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీ స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉంటారు.. కానీ జాగ్రత్త. మీరేం మాట్లాడుతున్నారో గమనించుకొండి. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లానలకు సపోర్టివ్ గా ఉంటారు. లక్కీ సంఖ్య: 6

మకరరాశి:

ఈరోజు స్థిరాస్థుల మీద పెట్టుబడి మీప్రాణాల మీదకు తెస్తుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి. మీయొక్క సంతోషం, ఉషారైన శక్తి మీ సరదా మనస్త్వత్వం మీచుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. లక్కీ సంఖ్య: 6

కుంభరాశి:

మిత్రులతో గడిపే సాయంత్రాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ అతిగా తినడం, మీకు మరుసటిరోజు ఉదయాన్ని అప్ సెట్ చేయగలదు. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. మీ ఇంటి చుట్టుప్రక్కల వెంటనే శుభ్రం చెయ్యవలసిన అవసరం ఉన్నది. లక్కీ సంఖ్య: 4

మీనరాశి:

ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహముగా ఉంటారు. మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురి అయితే మీరు ఆర్ధిక సమస్యలను ఎదురుకుంటారు. మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీకుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. లక్కీ సంఖ్య: 2 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (18/10/2025) ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు – వ్యాపారులకు ఊహించని లాభాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (17/10/2025) ఆ రాశి వారికి నూతన వాహన యోగం – మొండి బాకీలు వసూలు అవుతాయి

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (16/10/2025) ఆ రాశి వారు ప్రయాణాలలో జాగ్రత్త – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (15/10/2025) ఆ రాశి వారు విలువైన వస్త్రాభరణాలు కొంటారు – వారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (14/10/2025) ఆ రాశి జాతకులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త – ఉద్యోగులకు ఆఫీసులో సమస్యలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (13/10/2025) ఆ రాశి వారికి రియల్‌ ఎస్టేట్‌ లో లాభాలు – వారికి అనారోగ్య సమస్యలు  

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (అక్టోబర్‌ 12 – అక్టోబర్‌ 18) ఆ రాశి వారు స్థిరాస్తులు కొంటారు – ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (12/10/2025) ఆ రాశి వారికి  అకస్మిక ధనలాభం – రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు

Big Stories

×