E-Paper
Advertisement

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 16 స్ట్రీమింగ్..!

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 16 స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Movies : మరొక వారం వచ్చేసింది. శుక్రవారం వచ్చింది అంటే సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఇటు థియేటర్లలోను అటు ఓటిటిలోనూ బోలెడు సినిమాలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. మే నెలలో ఎప్పుడు కొత్త సినిమాలు సందడి చేస్తా ఉంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం మే నెల కన్నా జూన్ నెలలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి.. ఎక్కువమంది ఫాన్స్ మెగా పవర్ స్టార్ నటిస్తున్న పెద్ది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో పాటుగా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలు కూడా జూన్ నెలలో పోటీపడుతున్నారు. మొత్తానికి స్టార్ హీరోల సినిమాల తో జూన్ నెల మొత్తం హంగామాగా ఉండబోతుంది. అయితే ఈవారం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలో లేకపోయినా సరే ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ స్ట్రీమింగ్ కి వచ్చేసాయి.

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 16 సినిమాలు రాబోతున్నాయి.. తిమ్మరాజుపల్లి టీవీ, తెరచార లాంటి టాలీవుడ్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి.. వీటితో పాటుగా కర్తవ్య అనే సినిమా రాబోతుంది. వీటితో పాటుగా వేరే భాషలోని చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు పలు వెబ్ సిరీస్ లు కూడా ప్రేమికు వచ్చేసాయి. మరి ఏ సినిమాలు ఏ ఓటీటీలోకి రాబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

నెట్ ఫ్లిక్స్.. 

Advertisement

దురంధర్ 2 – ( హిందీ సినిమా) – మే 15

కర్తవ్య ( తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 15

Advertisement

బెర్లిన్ అండ్ ది లేడి విత్ ఎర్మిన్( ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ) – మే 15

ఇట్స్ నాట్ లైక్ దట్( ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ) – మే 15

ది వండర్ పూల్స్ ( కొరియన్ వెబ్ సిరీస్ ) – మే 15

ది క్రాష్ ( డాక్యుమెంటరీ చిత్రం )- మే 15

అమెజాన్ ప్రైమ్ వీడియో..

ఎగ్జామ్ ( తెలుగు డబ్బింగ్ మూవీ ) – మే 15

డ్రైవర్స్ ఈద్ ( హాలీవుడ్ సినిమా) – మే 15

ఆహా..

తిమ్మరాజు పల్లి టీవీ ( తెలుగు సినిమా) – మే 15

జియో హాట్ స్టార్..

ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2( హిందీ సిరీస్ ) – మే 15

జీ5..

టీఘీ ( మరాఠి మూవీ) – మే 15

సన్ నెక్స్ట్..

తెర చాప ( తెలుగు సినిమా) – మే 15

మనోరమ మ్యాక్స్..

కప్ ( మలయాళ మూవీ ) – మే 15

లయన్స్ గేట్ ప్లే..

కౌచర్ ( హాలీవుడ్ మూవీ ) – మే 15

హులు..

రివల్స్ ( హాలీవుడ్ మూవీ ) – మే 15

ముబీ..

దే మిస్టీరియస్ గేజ్ ఆఫ్ ది ఫ్లెమింగో ( హాలీవుడ్ మూవీ ) – మే 15

గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలే ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా రణవీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ కి సీక్వెల్ గా వచ్చినా దురంధర్ 2 కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా పలు డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. థియేటర్లలో మంచి సక్సెస్ అందుకున్న సినిమాలు ఇక్కడ ఎలాంటి టాక్ని అందుకుంటాయో చూడాలి..

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×