BigTV English

Friday OTT Movies : ఇవాళ ఓటీటీలోకి 17 చిత్రాలు.. ఆ రెండు తప్పక చూడాల్సిందే..!

Friday OTT Movies : ఇవాళ ఓటీటీలోకి 17 చిత్రాలు.. ఆ రెండు తప్పక చూడాల్సిందే..!

Friday OTT Movies : మరో వారం వచ్చేసిందంటే సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తుంటాయి. ఇవాళ భారీ అంచనాలతో తేజా సజ్జ నటించిన మిరా మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. విజువల్ వండర్ గా తెరికెక్కిన ఏ మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. దీంతోపాటు అనుపమ పరమేశ్వర నటించిన హారర్ చిత్రం కిష్కింద పూరి కూడా రిలీజ్ అయింది. ఏ మూవీ కూడా పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది. ఎటు చూసినా ఈ వారం ఈ సినిమా మేనియానే కొనసాగుతుంది.. ఈనెల ఆఖరిన కొత్త సినిమాలు బోలెడు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.


ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఓటీటీలోకి ఈవారం 17 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో హిందీ మూవీ సయారా, బకాసుర రెస్టారెంట్ తో పాటుగా రాంబో ఇన్ లవ్ సినిమాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా ఈ వారం అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లోకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..

అమెజాన్ ప్రైమ్..

డూ యూ వాన్నా పార్టనర్ (హిందీవెబ్ సిరీస్) – సెప్టెంబరు 12


ఎవ్రీ మినిట్ కౌంట్స్ – సీజన్ 2 (స్పానిష్వెబ్ సిరీస్) – సెప్టెంబరు 12

ల్యారీ ద కేబుల్ గాయ్- (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 12

జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 12

స్క్రీమ్బోట్- (ఇంగ్లీష్మూవీ)-సెప్టెంబరు 12

జియోహాట్‌స్టార్..

రాంబో ఇన్ లవ్ (తెలుగువెబ్ సిరీస్) – సెప్టెంబరు 12

నెట్‌ఫ్లిక్స్..

సయారా (హిందీ సినిమా) – సెప‍్టెంబరు 12

యూ అండ్ ఎవరిథింగ్ ఎల్స్(కొరియన్ సిరీస్)- సెప్టెంబర్ 12

దిరాంగ్పారిస్(హాలీవుడ్సినిమా)- సెప్టెంబర్ 12

మెటిరియలిస్ట్స్(హాలీవుడ్ చిత్రం)- సెప్టెంబర్ 12

మాలెడిక్షన్స్-(హాలీవుడ్మూవీ)- సెప్టెంబర్ 12

రటురటుక్వీన్స్-(ఇండోనేషియావెబ్సిరీస్)- సెప్టెంబర్

12

లయన్స్ గేట్ ప్లే..

డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 12

ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 12

సన్ నెక్ట్స్..

మీషా (మలయాళ సినిమా) – సెప్టెంబరు 12

బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) – సెప్టెంబరు 12

హులు అండ్ డిస్ని ప్లస్.. 

లాస్ట్ఇన్దిజంగిల్- (డాక్యుమెంటరీఫిల్మ్)- సెప్టెంబర్ 12..

Also Read : కదులుతున్న రైలు నుంచి దూకేసిన నటి.. అసలేం జరిగిందంటే..?

మొత్తానికి ఈవారం 17 సినిమాలు మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాయి. అందులో కేవలం మూడు నాలుగు సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సక్సెస్ మూవీ సయారా కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఈమధ్య స్ట్రీమింగ్ కి తక్కువ సినిమాలు వచ్చేస్తున్నాయి. గతంలో లాగా బోలెడు సినిమాలు అయితే రాలేదు కానీ వచ్చిన సినిమాల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో ప్రేక్షకులు వాటికి నీరాజనం పలుకుతున్నారు. ఇకపోతే ఈనెల చివరిలో థియేటర్లలోకి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. జనాలు ఆ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. మరి అవి ఏమాత్రం వసూళ్లను అందుకుంటాయో చూడాలి..

Tags

Related News

Paradha OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movie : ఓనర్స్ ను చంపి అదే ఇంట్లో తిష్ఠ వేసే సైకో… పోలీసులను పరుగులు పెట్టించే కిల్లర్… క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : సీరియల్ కిల్లర్ వరుస మర్డర్స్… చూసిన వాళ్ళను వదలకుండా ముక్కలు ముక్కలుగా నరికి… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

OTT Movie : దొంగ పేర్లతో అమ్మాయిలతో ఆడుకునే సైకో… హీరోనే విలన్ అయితే… మైండ్ బెండయ్యే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఆచారాల పేరుతో అమ్మాయిలతో ఏకాంతంగా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : మర్డర్ కేసులో ఇరుక్కునే మెంటలోడు… ఆ తల్లి చేసే అడ్వెంచర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మావా

OTT Movie: పక్కింటి ఆంటీపై కోరిక.. చివరికి గుడిలో ఆమెతో అలాంటి పని.. కవ్విస్తూనే చివరికి కన్నీరు పెట్టించే మూవీ

Big Stories

×