E-Paper
Advertisement

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Friday OTT Releases : సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది ఇంట్లోనే కూర్చుని సినిమాలను చూడడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అలాంటి వారి కోసం టీవీ చానల్స్ కొత్త సినిమాలు ప్రసారం చేస్తే.. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా పాత సినిమాలతో పాటుగా కొత్త ఇంట్రెస్టింగ్ సినిమాలు అని కూడా స్ట్రీమింగ్ తీసుకుని వస్తున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక థియేటర్లలో కూడా దాదాపు పది సినిమాల వరకు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో కేవలం రెండు మూడు సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఓటీటీలోకి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఈ ఫ్రైడే ఓటీటీలోకి చాలా సినిమాలే రాబోతున్నాయి. వాటిల్లో టాలీవుడ్ స్టార్ హీరో అడవి శేషు నటించిన డికాయిట్ చిత్రం థియేటర్లలో మంచి రెస్పాన్స్ ని అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అలాగే వాలా 2, ప్రియాంక చోప్రా నటించిన సీటాడేల్ సీజన్ 2 వంటివి కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. మరి ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు ఇవే..

నెట్ ఫ్లిక్స్..

Advertisement

భరత నాట్యం 2 ( తెలుగు డబ్బింగ్ మూవీ )- మే 08

అమెజాన్ ప్రైమ్ వీడియో..

సీటాడేల్ సీజన్ 2( తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ) – మే 08

Advertisement

డెకాయిట్ ( తెలుగు మూవీ ) – మే 08

లుక్కే ( తెలుగు డబ్బింగ్ మూవీ ) -మే 08

జియో హాట్ స్టార్..

వాలా 2( తెలుగు డబ్బింగ్ మూవీ ) – మే 08

సాంగ్ సంగ్ బ్లూ ( ఇంగ్లీష్ మూవీ ) – మే 08

జీ 5..

లవ్ మాక్ టైల్ 3 ( కన్నడ సినిమా ) – మే 08

సన్ నెక్స్ట్..

ఓ బటర్ ఫ్లై ( తమిళ మూవీ ) – మే 08

సూపర్ హిట్ ( కన్నడ మూవీ ) – మే 08

Also Read :భర్తతో విడాకులు.. ఏడాదిలోపే ప్రియుడితో పెళ్లి ఇదేం ట్విస్ట్ మావా..

ఇప్పటివరకైతే డేట్ ని బ్లాక్ చేసుకున్న సినిమాలు ఇవే. సడన్ గా మరికొన్ని సినిమాలు ఈ వీకెండ్ యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాల విషయానికొస్తే.. సతీ లీలావతి, రేజర్, గోదారి గట్టు పైన, హిరుడు సినిమాలతో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. వచ్చేవారం మాత్రం స్టార్ హీరోల సినిమాలో సందడి చేయబోతున్నాయని తెలుస్తుంది. ఈ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో స్టార్స్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం అందరు పెద్ది మూవీ కోసమే వెయిట్ చేస్తున్నారు.. దీంతో పాటుగా కన్నడ హీరో యష్ నటించిన టాక్సిక్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. అతనికి జూన్ నెల మాత్రం సినిమాలతో సందడిగా ఉండబోతుంది.. జూన్ నెలలో మాత్రం స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.. చూస్తుంటే సంక్రాంతి సినిమాల సందడి జూన్ నెలలో కనిపిస్తుంది.. మరి ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విన్నర్ గా నిలుస్తుందో చూడాలి…

Tags

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×