E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 10 స్ట్రీమింగ్..!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 10 స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Releases : ప్రతి శుక్రవారం కొత్త సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని మూవీ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక ఇటీవల కాలంలో జనాలని ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలు రావడంతో థియేటర్లు కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇటీవల ఈ వారం టాలీవుడ్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయాన్ని సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. నిన్న రిలీజైన సినిమా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటు మొదటి రోజు కలెక్షన్ వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాతో పాటుగా ఇవాళ బోలెడు సినిమాలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.. ఇవాళ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన రణబాలి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది..

మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే బోలెడు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 10 సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. డిసి, కాగితం పడవలు వంటి చిత్రాలు ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్‌ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి.. వీటితో పాటుగా హాలీవుడ్ నుంచి వెబ్ సిరీస్ లో కొత్త సినిమాలు ఎన్న విలై, ద ట్రైటర్స్, ఆశా, కాగితం పడవలు, ఇ‍ట్స్ ఏ మెడికల్ మిరాకిల్ లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్, సిరీస్, రియాలిటీ షో ఉన్నంతలో చూడాలని ఆసక్తి రేపుతున్నాయి. చాలానే రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.. వీటితో పాటుగా బోలెడు సినిమాలు రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఈ వారం ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..

ఈ శుక్రవారం రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే…

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

మనీట్రాప్: ద కరుణ్ ట్రెజర్ (టర్కిష్ సిరీస్) – అక్టోబర్ 16

డ్రాగన్ బాల్ సూపర్: బీరస్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ సిరీస్) – అక్టోబర్ 16

అమెజాన్ ప్రైమ్..

Advertisement

మాస్టర్ ప్లాన్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 16

టల్సా కింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 16

జీ5..

ఆశా (తెలుగు డబ్బింగ్ మూవీ) – ‍అక్టోబర్ 16

జియో హాట్‌స్టార్..

క్రిస్టల్ లేక్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 15

కప్పీ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ‍అక్టోబర్ 15

సన్ నెక్స్ట్..

కాగితం పడవలు (తెలుగు సినిమా) – అక్టోబర్ 16

ఒరు అన్వేషినంత్ తుడక్కమ్ (మలయాళ మూవీ) – ‍అక్టోబర్ 16

సోనీ లివ్..

డిసి (తెలుగు డబ్బింగ్ మూవీ) – ‍అక్టోబర్ 16

ఆపిల్ టీవీ ప్లస్..

టెంజింగ్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 16

గత వారంతో పోలిస్తే ఈ వారం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి.. అటు ఓటిటిలోకి మాత్రమే కాదు థియేటర్లోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. రజినీకాంత్ జైలర్ 2 మూవీ, విజయ్ దేవరకొండ రణబాలి మూవీతో పాటు బోలెడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ సినిమాలతో పాటు పాత సినిమాలు కూడా స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి మీకు నచ్చిన సినిమానే మీరు మెచ్చిన ఓటిటిలో చూసి ఎంజాయ్ చేసేయండి.

Tags

Related News

ప్రాణాలను పణంగా పెట్టి ఎవరెస్ట్ ఎక్కిన రియల్ హీరో… చరిత్ర మర్చిపోయిన అసలైన వీరుడి ఎపిక్ స్టోరీ… చూస్తే గూస్‌బంప్స్ గ్యారెంటీ

ఛారిటీ పార్టీకి వెళ్లిన స్టార్‌ హీరో… అగ్నిపర్వతం దగ్గర బలి… ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ ను డోంట్ మిస్

30 ఏళ్ల క్రితం మాయమైన చేపల పడవ మళ్లీ ప్రత్యక్షం…. మైండ్ బెండింగ్ మిస్టరీ

స్టేజ్‌పై నవ్వులు పూయించిన ఆ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా ? ఓటీటీలోకి ఆసక్తికరమైన డాక్యుమెంటరీ

చదువుకున్న స్కూల్‌కే టీచర్‌గా… పిల్లలతో ఈ మాజీ స్టూడెంట్ పడుతున్న కష్టాలు చూస్తే నవ్వులే నవ్వులు

భర్తనే నమ్మలేని పరిస్థితి… అమెరికా రాజకీయాల్లో మరో భారీ కుట్ర… ఓటీటీలో తాజా సీజన్ రచ్చ

బర్త్‌డే పార్టీకి వెళ్లి తుఫానులో… ఒక్కొక్కరి నిజ స్వరూపం చూస్తే మైండ్ బ్లాక్… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డార్క్ కామెడీ

Big Stories

Advertisement
×