BigTV English
Advertisement

OTT Movie : ఇది అమ్మాయా.. ఆడ పిశాచా మావా? రాత్రయితే చాలు దెయ్యంతో ఆ పాడు పనులేంటి?

OTT Movie : ఇది అమ్మాయా.. ఆడ పిశాచా మావా? రాత్రయితే చాలు దెయ్యంతో ఆ పాడు పనులేంటి?

OTT Movie : మీకు వెరైటీ హర్రర్ మూవీస్ ఇష్టమా? అయితే, ఈ మూవీ మీకు బాగా నచ్చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక మహిళ మనిషితో కాకుండా ఆత్మతో పడక పంచుకుంటుంది. ఇక రోజూ స్వర్గం చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మంచం మీద చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

గ్లోరియా ఒక బుక్‌ స్టోర్‌లో పని చేస్తూ, సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఆమె సహోద్యోగి సాండ్రా శృం*గార జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉంటుంది. అయితే గ్లోరియా మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉంటుంది. ఆమెకు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేకపోవడంతో, ముప్పై ఏళ్లు వచ్చినా, ఎవరైనా వచ్చి తన కోరికను తీరిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే, ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌లోని పై అంతస్తులో ఉండే జంట రాత్రిపూట చేసే శబ్దాల వల్ల మరింత విసిగిపోతుంది గ్లోరియా. తన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చి, కొత్త ప్రదేశంలోకి మారాలని నిర్ణయించుకుంటుంది.


కొత్తగా మారిన అపార్ట్‌మెంట్‌లో, గ్లోరియా ఒక అనూహ్య సంఘటనను ఎదుర్కొంటుంది. ఆ అపార్ట్‌మెంట్‌లో గతంలో చనిపోయిన డాంటే అనే వ్యక్తి ఆత్మ ఇంకా అక్కడే ఉందని తెలుస్తుంది. డాంటే ఆత్మ గ్లోరియాతో ఎఫైర్ పెట్టుకుంటుంది. ఆమె జీవితంలో మొదటిసారిగా ఆ దెయ్యం వల్ల సంతోషంగా గడుపుతుంది. ఈ అనుభవం ఆమెకు అద్భుతంగా అనిపిస్తుంది. ఇక రోజూ రాత్రిపూట ఆ ఆత్మతో శృంగారం*లో మునిగిపోతుంది. ఆమె అరుపులు పక్కింటికి వినపడుతూ ఉంటాయి. అంతలా ఆత్మ ఆమెకు సుఖాన్ని ఇస్తూ ఉంటుంది.

ఒకరోజు గ్లోరియా ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే డాంటే ఆత్మకు ఈ విషయం తెలిసి కోపంతో ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆత్మతో శృ0*గారానికి అలవాటు పడటంతో, ఇప్పుడు కోరిక తీరకపోవడం వలన డిప్రెషన్ లోకి వెళ్తుంది గ్లోరియా. చివరికి ఆ ఆత్మ తిరిగి వస్తుందా ? గ్లోరియా కోరికలను తీరుస్తుందా ? గ్లోరియా మళ్ళీ సంతోషంగా ఉంటుందా ? ఈ విషయాలను ఈ రొమాంటిక్ మూవీని చూసి తెలుసుకోండి.

Read Also :  వే*శ్యా గృహంలో వెర్రివేషాలు… అమ్మాయిలకు నరకం చూపిస్తూ… ఏందిరా సామి ఈ అరాచకం

జీ 5 (Zee 5) లో

ఈ రొమాంటిక్ ఫాంటసీ మూవీ పేరు ‘ఘోస్టింగ్ గ్లోరియా’ (Ghosting Gloria). 2021 లో వచ్చిన ఈ మూవీకి మార్సెలా మాట్టా, మౌరో సార్సర్ దర్శకత్వంలో రూపొందింది. ఈ స్టోరీ గ్లోరియా అనే 30 ఏళ్ల మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒంటరిగా ఉంటూ, ఒక ఆత్మతో సంబంధం పెట్టుకుంటుంది. ఆమె జీవితంలో ఈ విషయం ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఈ మూవీ ప్రస్తుతం జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×