BigTV English
Advertisement

OTT Movies: వామ్మో.. ఇవాళ ఓటీటీలోకి అన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయా..? ఆ రెండు వెరీ స్పెషల్..

OTT Movies: వామ్మో.. ఇవాళ ఓటీటీలోకి అన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయా..? ఆ రెండు వెరీ స్పెషల్..

OTT Movies: ప్రతి శుక్రవారం ఓటిటిలోకి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతాయి అన్న విషయం తెలిసిందే. ఇంత రోజుల్లో పోలిస్తే ఈ రోజు సినిమాల జాతర కాస్త ఎక్కువగానే ఉంటుంది. గత వారంతో పోలిస్తే ఈ వారం కొత్త సినిమాలతో పాటు స్టార్ హీరోలు సినిమాలు కూడా ఓటిటిలోకి వచ్చేసాయి. ఈరోజు అన్ని ప్రముఖ ఓటీటి సంస్థల్లో కలిపి ఏకంగా పది సినిమాలకు పైగా రిలీజ్ అయ్యాయి. అందులో ఏడు సినిమాలు మాత్రం బాగా స్పెషల్.. ఆ ఏడింటిలో కేవలం 2 తెలుగు సినిమాలే ఉండటం విశేషం. ఇక ఆలస్యం ఎందుకు? ఏ సినిమా ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ముఖ్యంగా ఈరోజు ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లోనే ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్కరోజే ఓటీటీలోకి 10 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటీలో చాలా స్పెషల్‌గా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ ఉంది.. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.. ఈ మూవీ కోసం గత కొద్ది రోజులుగా నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు థియేటర్లలో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ సినిమా ఇక ఓటిటిలో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.. ఇవాళ రిలీజ్ అయిన సినిమాలను చూస్తే..

Also Read : ఆ ఒక్కటే మర్చిపోలేకున్నా.. చిరంజీవి పై కోటా షాకింగ్ కామెంట్స్..


నెట్ ఫ్లిక్స్…

బాటిల్ రాధ (తమిళ కామెడీ సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- ఫిబ్రవరి 21

క్రైమ్ బీట్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 21

ఆఫీస్ (తమిళ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- ఫిబ్రవరి 21

సర్ఫేస్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- ఫిబ్రవరి 21

చాల్‌చిత్రో ది ఫ్రేమ్ ఫాటల్ (బెంగాలీ మర్డర్ ఇన్వెస్టి గేటివ్ థ్రిల్లర్ సినిమా)- హోయ్‌ చోయ్ ఓటీటీ- ఫిబ్రవరి 21

వనంగాన్ (తమిళ యాక్షన్ డ్రామా చిత్రం)- టెంట్‌కోట ఓటీటీ- ఫిబ్రవరి 21

డాకు మహారాజ్ (తెలుగు యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 21

సీఐడీ సీజన్ 2 (హిందీ క్రైమ్ ఇన్వెస్టి గేషన్ డ్రామా సిరీస్)- ఫిబ్రవరి 21

పాంథియాన్ సీజన్ 2- (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 21

మార్కో (తెలుగు వెర్షన్ మలయాళ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆహా ఓటీటీ- ఫిబ్రవరి 21

వీటిలో ఎక్కువగా తమిళ సిరీస్ లు ఉన్నాయి. అటు మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినా మార్కో మూవీ నేడు తెలుగులో ఆహాలో రిలీజ్ అయింది.. ఇక మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఓటిటిలో చూసి ఎంజాయ్ చేయండి.. అలాగే వచ్చేవారం కొత్త సినిమాలు ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయి.

Tags

Related News

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

Big Stories

×