E-Paper
Advertisement

OTT Movie : జాబ్ కోసం బాస్ తో యవ్వారం… ఆ సీన్స్ తో చలికాలంలో హీటు పుట్టించే సినిమా

OTT Movie : జాబ్ కోసం బాస్ తో యవ్వారం… ఆ సీన్స్ తో చలికాలంలో హీటు పుట్టించే సినిమా
Advertisement

OTT Movie : రొమాంటిక్ స్టోరీలు రకరకాలుగా వస్తుంటాయి. ఎప్పుడు ఎవరితో లైఫ్ కనెక్ట్ అవుతుందో చెప్పలేం. స్కూల్ డేస్ నుంచి కాలేజ్ తరువాత అపీస్ వరకు ప్రేమ కథలు నడుస్తూనే ఉంటాయి. ఇక హాలీవుడ్ రొమాంటిక్ కథలు మరో విధంగా ఉంటాయి. వీటిని ప్రేమ కథలు అనే కన్నా, కామ కథలని చెప్పుకోవచ్చు. ఇప్పడు మనం చెప్పుకోబోయే సినిమాలో బాస్ తో ఒక అమ్మాయి నడిపే కథ మామూలుగా ఉండదు. అది చూస్తేనే వామ్మో హాలీవుడ్ రొమాంటిక్ కంటెంట్ ఎంత దారుణంగా ఉంటుందో తెలుస్తుంది. ఈ రొమాంటిక్ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2002లో విడుదలైన ఈ అమెరికన్ ఎరోటిక్ రొమాంటిక్ మూవీ పేరు ‘ది సెక్రటరీ’ (Secretary). స్టీవెన్ షైన్‌బర్గ్ డైరెక్షన్ లో ఇది రూపొందింది. ఇందులో మాగీ జిల్లెన్‌హాల్, జేమ్స్ స్పేడర్, జెరెమీ డేవిస్ లీడ్ రోల్స్ లో నటించారు.1 గంట 51 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.0/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మాగీ అనే 22 ఏళ్ల యంగ్ అమ్మాయి మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. ఆమెకు సెల్ఫ్ హార్మ్ (చేతులు కత్తితో కోసుకోవడం) సమస్య ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఆమెని ఎప్పుడూ వాచ్ చేస్తుంటారు. జాబ్ కోసం వెతుకుతూ లా ఫర్మ్‌లో ఎడ్వర్డ్ గ్రే అనే లాయర్‌కి సెక్రటరీగా జాయిన్ అవుతుంది. గ్రే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. మాగీ టైపింగ్‌లో ఒక్క తప్పు చేసినా ఆమెని టేబుల్ మీద వంగోపెట్టి స్పాంక్ చేస్తాడు. లీకి ఈ స్పాంకింగ్ బాధ కాకుండా రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఆమె సెల్ఫ్ హార్మ్ ఆపేస్తుంది. వీళ్ళ మధ్య ఒక స్టైల్ రిలేషన్‌షిప్ మొదలవుతుంది. మాగీ దాన్ని ఎంజాయ్ చేస్తుంది, గ్రే కూడా ఆమెని లవ్ చేయడం మొదలెడతాడు. ఇద్దరూ ఒకరినొకరు పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకుంటారు.

Read Also : మనవరాలు మిస్సింగ్… ఒక్క క్లూ కూడా దొరకని మెంటల్ మాస్ కేసు… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ భయ్యా

Advertisement

కానీ గ్రేకి గిల్టీ ఫీలింగ్ వస్తుంది. నేను ఆమెని హర్ట్ చేస్తున్నానుని అనుకుంటూ ఆమెను దూరం పెడతాడు. మాగీ బాధపడి మళ్లీ సెల్ఫ్-హార్మ్ మొదలెడతుంది. ఆమెకి పీటర్ అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నా గ్రే మీదే మనసు మల్లుతుంది. చివరికి మాగీ బాస్ తో ఉంటుందా ? ప్రియుడితో ఉంటుందా ? అనే ప్రశ్నలకి సమాధానాలను, ఈ అమెరికన్ ఎరోటిక్ రొమాంటిక్ మూవీని చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×