E-Paper
Advertisement

Lucky OTT : డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసిన జీవి ప్రకాష్ మూవీ.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Lucky OTT : డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసిన జీవి ప్రకాష్ మూవీ.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..
Advertisement

Lucky OTT : ఈ మధ్య ఓటీటీలోకి సరికొత్త కంటెంట్ సినిమాలు వస్తున్నాయి.. డిఫరెంట్ జోనర్ వస్తున్న మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు జనాలని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న స్టోరీలు ఏంటో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఈమధ్య ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి చిత్రం కూడా జనాలని ఆకట్టుకున్నవి.. తాజాగా డైరెక్టర్ జీవి ప్రకాష్ నటించిన ఓ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజ్ ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది.. ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? ఈ మూవీ స్టోరీ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

లక్కీ ఓటీటీ డీటెయిల్స్..

తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఈమధ్య విభిన్న స్టోరీలతో ప్రేక్షకులు ముందుకు వస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈయన హీరోగా నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ హీరో తాజాగా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది.. ‘లక్కీ ది సూపర్ స్టార్’ అనే పేరుతో ఈ మూవీ తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌లో విడుదల చేశారు. అనశ్వర రాజన్‌ హీరోయిన్‌.. నాలై, చక్రవ్యూహం’ వంటి చిత్రాలను రూపొందించిన ఉదయ్‌ మహేశ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇటీవల సెట్స్‌పైకి వెళ్ళిన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పనులు పూర్తి చేసుకొని నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.. కోలీవుడ్లో అంత పెద్ద హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్న జీవి ప్రకాష్ మూవీ నేరుగా డిజిటల్ ప్లాట్ఫారం లోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది..

Advertisement

Also Read : వెన్నులో వణుకుపుట్టించే హారర్ సినిమాలను చూడాలకుంటున్నారా? ఈ వీక్ పండగే..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే…

లక్కీ అనే ఒక స్టోరీ లైన్ తో ఈ మూవీ తెరకెక్కింది.. అంటే ఇందులో లక్కీ అనేది మనిషి పేరు కాదు ఒక చిన్న కుక్కపిల్ల పేరు. తన తల్లి నుంచి అనుకొని పరిస్థితులలో హీరో దగ్గరికి చేరిన ఆ కుక్కపిల్ల ఆ హీరో యొక్క మేనకోడలు అమ్ముకి బాగా దగ్గరవుతుంది. మెంటల్గా సరిగ్గా ఎదగని ఓ చిన్నారి అమ్ము.. ఆ కుక్క పిల్ల వచ్చిన తర్వాత ఆ అమ్మాయిలో మార్పు రావడం గమనించిన తల్లిదండ్రులు ఆ కుక్క పిల్లని తన కూతురితో సమానంగా చూసుకుంటారు. అయితే అనుకొని పరిస్థితులలో ఆ కుక్క పిల్ల ఓ రాజకీయ నాయుడు దగ్గరకు చేరుతుంది.. ఆ రాజకీయ నాయకుడికి అదృష్టం అనుకోకుండా కలిసి వస్తుంది.. మొత్తానికి ఆ లక్కీ అనే కుక్కపిల్ల రాజకీయ నాయకుల ఇళ్లల్లోకి వెళ్లిపోతుంది.. ఎవరికి ఆ రాష్ట్ర సీఎం చేతిలోకి వెళ్లాలని అతను ఆ కుక్కపిల్లని చంపాలని అనుకుంటాడు. హీరో ఆ లక్కీని కాపాడుతాడు. దానిని తన అక్క కూతురు దగ్గరికి మళ్లీ చేరుస్తాడు.. మొత్తానికి ఈ సినిమా స్టోరీ మొత్తం ఒక కుక్క పిల్ల చుట్టూ తిరుగుతుంది.. ఎమోషనల్ గా కట్టిపడేసే సన్నివేశాలతో ఈ స్టోరీ ఉండడంతో జనాలు దీన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన ఏ మూవీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది..

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×