E-Paper
Advertisement

Hit 3 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘హిట్ 3’.. ఎక్కడ చూడొచ్చంటే..?

Hit 3 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘హిట్ 3’.. ఎక్కడ చూడొచ్చంటే..?
Advertisement

Hit 3 OTT:  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం హిట్ 3.. ఈ మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి షో నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. గతంలో వచ్చిన హిట్ ప్రాంచేజీలో ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీస్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. మే 1 న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి విక్రయించినట్లు తెలుస్తోంది. నాని తొలిసారి ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. సినిమాను థియేటర్లలో మిస్ అయిన వాళ్లు థియేటర్లలో చూడటం మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎక్కడ చూడొచ్చునో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఓటీటీ డీటెయిల్స్..

Advertisement

నాని నిర్మించిన హిట్, హిట్ 2 మంచి విజయాన్ని అందుకున్నాయి. తొలి భాగంలో విశ్వక్సేన్, రెండో భాగంలో అడవి శేష్ లీడ్ రోల్స్ పోషించగా.. ఇప్పుడు మూడో పార్ట్ లో నాని వస్తున్నాడు. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. తాజాగా ఓటీటీ హక్కుల వివరాల గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ హక్కులను సొంతం చేసుకుంది..  దాదాపు 54 కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్ముడు పోవడం మామూలు విషయం కాదు. ఇక ఈ మూవీస్ నిన్న అర్ధరాత్రి నుంచి ఓటీటీ లోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ కు వచ్చేసిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నాని సినిమాలకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు..

Also Read : అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్స్.. పెళ్లి వేదిక ఎక్కడంటే..?

Advertisement

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

ఎప్పుడు కూల్ గా, న్యాచురల్ లుక్ లో కనిపిస్తున్న నాని మాస్, యాక్షన్ మూవీలో నటించడం, అది కూడా సూపర్ హిట్ అవ్వడంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ముఖ్యంగా హిట్ 3 లాంటి సినిమాలో నాని నటిస్తుండటం తో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడ్డాయి. చివరికి నెట్‌ఫ్లిక్స్ హక్కులను దక్కించుకుంది.. గతంలో వచ్చిన  హిట్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే హిట్ 2 మూవీ కూడా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఇప్పుడు సీక్వెల్ గా రాబోతున్న మాస్ యాక్షన్ మూవీలో నాని నటిస్తుండటం తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. హిట్ 3 కోసం రూ.64 కోట్లు ఖర్చు చేస్తుండటం విశేషం. అయితే అందులో 90 శాతం కేవలం ఓటీటీ హక్కుల రూపంలోనే వచ్చేశాయి.. ఈ చిత్రంలో నాని సరసన శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ మూవీతోనే ఈ కేజీఎఫ్ ఫేమ్ తెలుగులోకి అడుగుపెడుతోంది.. థియేటర్లలో సక్సెస్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో దుమ్ము దులిపేస్తుంది.. ఇక నాని సినిమాలు విషయానికి వస్తే ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది పారడైజ్ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతుంది..

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×