Today Movies in TV : థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కొన్ని సినిమాలు ఎలా వచ్చాయో ఎలా పోయాయో కూడా తెలియకుండానే వచ్చి వెళ్లిపోతాయి.. అయితే కొన్ని సినిమాలు మాత్రం రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే టీవీలలో ప్రసారం అవుతుంటాయి.. ఇక టీవీ చానల్స్లలో కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలను కూడా ప్రసారం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలనే ప్రసారం చేయడంతో మూవీ లవర్స్ ఎక్కువగా టీవీలో వచ్చే సినిమాలు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి వారం ఏదో ఒక ఛానల్లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో టీవీ చానల్స్ వల్ల వచ్చే సినిమాలుకు డిమాండ్. మరి ఈరోజు ఏ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు -వెంకీ మామ
మధ్యాహ్నం 2.30 గంటలకు- మేజర్ చంద్రకాంత్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -ఎన్టీఆర్ కథానాయకుడు
ఉదయం 10 గంటలకు -మజ్ను
మధ్యాహ్నం 1 గంటకు -జానకి వెడ్స్ శ్రీరామ్
సాయంత్రం 4 గంటలకు -దర్బార్
రాత్రి 7 గంటలకు- లవకుశ
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -అమ్మోరు తల్లి
ఉదయం 9 బెదురులంక -దూసుకెళతా
మధ్యాహ్నం 12 గంటలకు -అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో
మధ్యాహ్నం 3 గంటలకు -మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు- రంగస్థలం
రాత్రి 9 గంటలకు -పోలీసోడు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 10 గంటలకు -నర్తనశాల
మధ్యాహ్నం 1 గంటకు -వేటగాడు
సాయంత్రం 4 గంటలకు -యమగోల
రాత్రి 7 గంటలకు -కొండవీటి సింహం
రాత్రి 10 గంటలకు- గజదొంగ
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- వసంతం
ఉదయం 9 గంటలకు -కొంచెం ఇష్టం కొంచెం కష్టం
మధ్యాహ్నం 12 గంటలకు -రంగ్ దే
మధ్యాహ్నం 3 గంటలకు -మిడిల్ క్లాస్ మెలోడీస్
సాయంత్రం 6 గంటలకు -గీతా గోవిందం
రాత్రి 9 గంటలకు -కథాకళి
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు -డ్యాన్స్ మాస్టర్
ఉదయం 11 గంటలకు -మాలిక్
మధ్యాహ్నం 2 గంటలకు -విజయదశమి
సాయంత్రం 5 గంటలకు -హ్యాపీ డేస్
రాత్రి 7.30 గంటలకు -నిను వీడని నీడను నేను
రాత్రి 11.30 గంటలకు -డ్యాన్స్ మాస్టర్
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -ప్రేమ పల్లకి
రాత్రి 9గంటలకు -శుభవార్త
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- బలుపు
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..