BigTV English
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

OTT Movies : ప్రతినెల థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నా కూడా..ఓటీటీలో మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నారు. సినిమాల స్టోరీ బాగుంటే ఇంకాస్త హిట్ అవ్వడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రతి వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంటాయి. ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడానికి అనేక సినిమాలు, వెబ్ సిరీసులు రెడీ అయ్యాయి. వాటిలో ఇంట్రెస్టింగ్ మూవీలు, క్రేజీ వెబ్ సిరీస్ లు ఉన్నాయి.. ఈ వారం మూవీ లవర్స్ కు ఫుల్ మీల్స్ పక్కా.. ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి ఆ సినిమాలేంటో చూసేద్దాం..


టాలీవుడ్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన హిట్-3 మూవీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ దూసుకుపోతోంది. అలాగే సల్మాన్, రష్మిక మందన్న జంటగా జంటగా నటించిన సికిందర్ మూవీ కూడా ఓటీటీలో దుమ్ము దులిపేస్తుంది.. సూర్య హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ రెట్రో.. తెలుగు, తమిళం సహా ఇతర భాషల్లో నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగానే అందుబాటులోకి వచ్చింది. కోర్ట్ మూవీ కూడా అందులోనే సందడి చేస్తోంది..

ఇక ఈవారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాల లిస్ట్ ఇదే.. 


నెట్ ఫ్లిక్స్.. 

ఏ విడోస్‌ గేమ్‌- ఇంగ్లీష్, స్పానిష్ మూవీ

ది హార్ట్‌ నోస్‌- ఇంగ్లీష్, స్పానిష్ మూవీ

లాస్ట్‌ ఇన్‌ ద స్టార్‌ లైట్‌- కొరియన్‌, ఇంగ్లీష్‌ మూవీ

డిపార్ట్‌ మెంట్‌ క్యూ- ఇంగ్లీష్‌, తెలుగు వెబ్‌ సిరీస్‌

మ్యాడ్‌ యూనికార్న్‌- థాయ్ వెబ్ సిరీస్

కోల్డ్‌ కేస్‌: ది టైలెనోల్‌ మర్డర్స్‌- ఇంగ్లీష్‌ డాక్యుమెంటరీ

ఎఫ్‌1: ది అకాడమీ- ఇంగ్లీష్‌ డాక్యుమెంటరీ

అమెజాన్ ప్రైమ్ వీడియో.. 

వీర చంద్రహాస- కన్నడ సినిమా

వైలెంట్‌ వన్‌- ఇంగ్లీష్ మూవీ

వైట్‌ అవుట్‌- ఇంగ్లీష్ మూవీ

ప్లెయిన్‌- ఇంగ్లీష్‌ మూవీ

గుడ్‌ రిచ్‌- ఇంగ్లీష్ మూవీ

ది బెటర్‌ సిస్టర్‌- ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌

ట్రెజర్‌- ఇంగ్లీష్‌ మూవీ

ది లాస్ట్‌ స్టాప్‌ ఇన్‌ యుమ కౌంటీ- ఇంగ్లీష్‌ మూవీ

Also Read : ‘వార్ 2 ‘లో ఎన్టీఆర్ కంటే హృతిక్ రెమ్యూనరేషన్ అంత తక్కువా..?

జియో హాట్ స్టార్.. 

అండ్‌ జస్ట్‌ లైక్‌ దట్‌ సీజన్ 3- ఇంగ్లీష్ సిరీస్

అడాల్ట్స్‌ సీజన్ 1- ఇంగ్లీష్ సిరీస్

టూరిస్ట్‌ ఫ్యామిలీ- తెలుగు మూవీ

కెప్టెన్‌ అమెరికా: బ్రేవ్‌ న్యూ వరల్డ్‌- తెలుగు, ఇంగ్లీష్‌ మూవీ

ఆహా.. 

డెమన్‌- తెలుగు మూవీ,

నిజర్‌ కుడాయ్‌- తమిళ్‌ చిత్రం,

వానిల్‌ తెండియన్‌- తమిళ్‌ మూవీ

జీ5, సోని లివ్ లో హిందీ, కన్నడ ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి.. అటు థియేటర్లలో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు జూన్ నెలలో పోటీ పడుతున్నాయి. ఏ మూవీ విన్నర్ అవుతుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×